తెలుగు వెండి తేరపై యాంకర్ రష్మీ ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. అందం, అభినయంతో ఎంతోమంది కుర్రకారులను సంపాదించిన ఈ బుల్లితెర బ్యూటీ పలు సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంది. అయితే హీరోయిన్ గా మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో బుల్లితెర పైన పలు షో లలో యాంకర్ గా చేస్తు తన మాటలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. రష్మీ, సుధీర్ జోడి కి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక […]
Author: Divya
వామ్మో తమన్నా కూడా క్లీవెజ్ షోతో పిచ్చెక్కిస్తోందిగా..!!
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా తమన్నా ఒక వెలుగు వెలిగిందని చెప్పవచ్చు. దాదాపుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 18 సంవత్సరాలు పైనే కావస్తోంది. మొదట తమన్నా మంచు మనోజ్ తో కలిసి శ్రీ అనే సినిమా ద్వారా టాలీవుడ్ తేరకు పరిచయమయ్యింది. ఇప్పటికీ యువ హీరోయిన్లకు దీటుగా నటిస్తూ పలు అవకాశాలను అందుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. అయితే గడిచిన కొన్ని రోజుల క్రితం తమన్నా వివాహం చేసుకోబోతోంది అంటూ పలు వార్తలు వినిపించగా అందుకు గట్టి […]
నటుడు నాగశౌర్య ప్రీ వెడ్డింగ్ ఫోటోలు వైరల్..!!
టాలీవుడ్ లో యువ హీరో నాగశౌర్య ఇంట పెళ్లి బజాలు మోగుతున్నాయి. ఈ రోజున అనూష శెట్టితో నాగశౌర్య వివాహం జరగబోతోంది ఉదయం 11:25 నిమిషాలకు ఈ శుభ ముహూర్తాన వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక నాగశౌర్య, అనూష ల వివాహం బెంగళూరులో జె డబ్ల్యూ మారియట్ వేదికయింది.రెండు రోజులపాటు అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ వివాహ వేడుకలకు టాలీవుడ్ సినీ ప్రముఖుల సైతం అక్కడికి హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక నిన్నటి రోజున ప్రీ వెడ్డింగ్ […]
పోసాని కృష్ణ మురళి పై కేసు నమోదు.. కారణం ఏమిటంటే..?
సినీ నటుడు పోసాని కృష్ణ మురళి టాలీవుడ్లో విభిన్నమైన కమెడియన్ గా పేరు పొందారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అటు రాజకీయాలలో సినిమాలలో బిజీగా ఉన్నారని చెప్పవచ్చు. గడచిన కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించిన సంగతి అందరికీ తెలిసిందే.. అయితే తాజాగా రాజమహేంద్రవరం పోలీస్ స్టేషన్ లో పోసాని పైన కేసు నమోదు అయింది.వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. పోసాని కృష్ణ మురళి […]
తెగ కష్టపడి పోతున్న కళ్యాణ్ రామ్.. అందుకేనా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సరికొత్త ప్రయోగాలకు ఎప్పుడు శ్రీకారం చుడుతూ ఉంటారని చెప్పవచ్చు. మొదటిసారిగా 3d సినిమానీ తెలుగు తెరకు తీసుకొచ్చిన ఘనత కళ్యాణ్ రామ్ కి దక్కింది. అయితే కళ్యాణ్ రామ్ కెరియర్ లో ఇప్పటివరకు అతనొక్కడే ,పటాస్, హరే రామ హరే కృష్ణ ,118 చిత్రాల తర్వాత మళ్లీ అంతటి విజయాన్ని అందుకున్న చిత్రం బింబిసారా. ఈ చిత్రం ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై […]
తెలుగులో అరుదైన రికార్డు సృష్టించిన కాంతారా..!
ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన కాంతార సినిమా రికార్డును బద్దలు కొట్టేలా కనిపిస్తున్నది. అక్టోబరు లో తెలుగులోనే కాకుండా పలు భాషలలో విడుదలయ్యింది. విడుదల అయిన అన్ని భాషల్లో కాంతార సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. కన్నడలో మాత్రం సెప్టెంబర్ 30న విడుదలై మంచి విజయ దిశగా దూసుకుపోతోంది. కాంతారా సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఒక్క టాలీవుడ్ లో మాత్రమే రూ. 65 కోట్ల కలెక్షన్లు జరిగినట్టు సమాచారం.. ఇక కర్ణాటకలో అయితే చెప్పనవసరమే […]
కృష్ణ మరణం మరవకముందే.. టాలీవుడ్ లో మరో విషాదం..!
ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో వరుసగా విషాద ఛాయలు వెలుబడుతూనే ఉన్నాయి.తెలుగు సినీ ఇండస్ట్రీలో తాజాగా మరొక విషాదం చోటుచేసుకుంది. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూసిన సంగతి అందరికీ తెలిసిందే.. ఈ బాధ నుంచి ఇంకా బయటపడక ముందే తాజాగా మరొక విషాదం చోటుచేసుకుంది. టాలెంట్ డైరెక్టర్ మదన్ కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్ తో నిన్నటి రోజున అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తుది శ్వాస విడవడం జరిగింది. దీంతో తెలుగు సిని పరిశ్రమ లో ప్రస్తుతం […]
వామ్మో.. ఆ ట్రెండి టాక్ జంటపై సినిమా తీస్తారా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో వీకే నరేష్,పవిత్ర లోకేష్ ఎక్కడా లేని క్రేజ్ ను సంపాదించారని చెప్పవచ్చు. ముఖ్యంగా వీరిద్దరి మధ్య సంబంధం గురించి పలు రకాలుగా వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.వీరిద్దరూ గడిచిన కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారనే వార్తలు చాలా వైరల్ గా మారాయి. ఆమధ్య కన్నడ మీడియాలో కూడా ఎక్కువగా వార్తలు వినిపించాయి. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి బెంగళూరులో ఒక ప్రెస్ మీట్ పెట్టి పలు […]
సలార్ చిత్రంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన పృథ్వీరాజ్..!!
టాలీవుడ్ లో పాన్ ఇండియా స్థాయిలో పేరు పొందిన ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రభాస్ అభిమానులను చాలా విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది.విలక్షణమైన నటుడు జగపతిబాబు కూడా ఇందులో నటిస్తూ ఉండగా.. మలయాళ స్టార్ గా పేరుపొందిన పృధ్విరాజ్ సుకుమారాన్ కీలకమైన పాత్రలో […]