చిరంజీవి గురించి ట్వీట్ చేసిన మోహన్ బాబు..!!

తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ మరియు మంచు ఫ్యామిలీ ఈ రెండు ఫ్యామిలీలకి మంచి బ్రాండ్ ఉంది. అయితే వీరిద్దరూ బయట కలిసినప్పుడు మా ఇరువురి కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు లేవు.. మేం మంచి స్నేహితులం అంటూ చెప్పుకున్న ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటూ సైలెంట్ గా ఉన్న టైంలో మెగాస్టార్ చిరంజీవి గురించి మోహన్ బాబు ఒక ట్విట్ చేయడం జరిగింది. చిరంజీవి […]

షాక్ కొట్టేలా ఉన్న అవతార్-2 టికెట్ ధరలు..!!

ఎపిక్ సైన్స్ ఫిక్షన్ అండ్ ఫిలిం అవతార్ దీ వే అఫ్ వాటర్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సినీ ప్రేక్షకుల సైతం ఎదురుచూస్తున్నారు. 2009లో వచ్చిన అవతార్ సినిమా కొనసాగింపు గా వస్తున్న అవతార్-2 సినిమా అంచనాలు భారీగానే ఉన్నాయి డిసెంబర్ 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం భారతీయులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ కూడా భారీగానే ఓపెనింగ్ అవుతున్నట్లు వార్తలు […]

పవన్ తో సినిమాలు చేసిన అడ్రస్ లేకుండా పోయిన డైరెక్టర్..!!

సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటులైన, డైరెక్టర్లైన, నిర్మాతల కైనా కలిసి వస్తేనే సక్సెస్ అవుతారని చెప్పవచ్చు. అయితే అలా అదృష్టం కలిసి వచ్చి రెండుసార్లు స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేసిన ఒక దర్శకుడు తన కెరీయర్ని మార్చుకోలేకపోయారు.ఆ డైరెక్టర్ ఎవరో కాదు డాలి అలియాస్ కిషోర్ కుమార్ పార్థసాని.. మొదట్లో వివి వినాయక్ , నల్లమలుపు బుజ్జి వంటి దర్శకులతో రూమ్ షేర్ చేసుకునే వారు డాలి. ఆ రూముని వీరందరూ కలిసి […]

వంగి మరీ అందాలు ఆరబోస్తున్న శ్రద్ధాదాస్.. ఫోటోలు వైరల్.!

గ్లామర్ డాల్ శ్రద్ధ దాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోషూట్ తో యువతను కట్టిపడేసే ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తాజాగా ప్రకృతిలో రిలాక్స్ అవుతూ.. మరొక హాట్ ట్రీట్ ఇచ్చింది. అంతేకాదు తన గ్లామర్ ఫోటోలతో మరొకసారి హాట్ టాపిక్ అవుతోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా సముద్ర తీరాన పచ్చటి చెట్ల మధ్య లైట్ గ్రీన్ కలర్ డ్రెస్ ధరించి ఉప్పొంగే ఎద అందాలు కనిపించే విధంగా తన బోల్డ్ […]

డార్క్ శారీలో మెరిసిపోతున్న మిల్క్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

మిల్క్ బ్యూటీ తమన్నా గ్లామర్ రోజురోజుకు పెరిగిపోతోంది. వయసు పెరిగే కొద్దీ అందాన్ని కూడా పెంచుతూ తాజాగా యువతను బాగా కట్టిపడేస్తోంది. ఇదిలా ఉండగా ఎప్పటికప్పుడు మోడ్రన్ డ్రెస్సులతో కుర్ర కారు గుండెల్లో రైళ్లు పరిగెట్టిచ్చే ఈ ముద్దుగుమ్మ తాజాగా శారీ లుక్కులో మరొకసారి ఫోటోలను వదిలి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అసలే పాలవలే తెల్లటి మేని ఛాయా అందుకు తగ్గట్టుగా డార్క్ మెరూన్ రెడ్ కలర్ శారీ ధరించింది.. ఇలాఈ ముద్దుగుమ్మను చూస్తే ఎవరైనా […]

రవితేజ సిని కెరియర్ అయిపోయిందా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ మహారాజుగా పేరుపొందిన రవితేజ మొదట పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఉండేవారు. ఆ తర్వాత హీరోగా ఎవరు సపోర్టు లేకుండా ఎదిగారని చెప్పవచ్చు. ఒకానొక దశలో రవితేజ సినిమా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించి మంచి లాభాలను పొందే వారు నిర్మాతలు కానీ ఈ మధ్యకాలంలో రవితేజ నటిస్తున్న సినిమాలు డిజాస్టర్లు కావడంతో కనీసం పెట్టుబడి పెట్టిన వాటిలో నిర్మాతలకు నష్టాలని మిగులుస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ రవితేజతో […]

లంగా ఓణీలో అదరగొడుతున్న రాములమ్మ..!!

తెలుగు బుల్లితెరపై యాంకర్ గా ,నటిగా ,హీరోయిన్గా ఒక గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. ముఖ్యంగా బుల్లితెర రాములమ్మగా కూడా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో హీరోయిన్ కంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో స్కిన్ షో చేస్తూనే పలు ఫోటోలను షేర్ చేస్తూ ఉంది. అప్పుడప్పుడు తన అంద చందాలతో ఆకట్టుకుంటూ ఉండడమే కాకుండా క్యూట్ గా కొన్ని ఫోటోలకు ఫోజులు ఇస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ […]

అవతార్-2 ట్రైలర్ అదిరిపోయింది గా..!!

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమాలలో అవతార్ -2 సినిమా కూడా ఒకటి జేమ్స్ కెమెరూన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా అవతార్కు సీక్వెల్ గా తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రం కోసం యావత్ ప్రపంచం ఎంత ఆసక్తికరంగా. 2009లో ఒక విజువల్ వండాన్ని సృష్టించిన జేమ్స్ కెమెరాన్ 13 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అదే తరహాలో విజువల్ వండర్ ని అవతారట్టుగా చూపిస్తున్నారు. ఊహకందని స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా అవతార్ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను […]

రష్మీక – రిషబ్ శెట్టి మధ్య గొడవలకు అసలు కారణం ఇదేనా..?

టాలీవుడ్ లో హీరోయిన్ రష్మిక నేషనల్ క్రష్ గా పేరు సంపాదించింది. మొదట ఛలో సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్గా పేరు సంపాదించింది. దీంతో బాలీవుడ్ లో కూడా కొన్ని అవకాశాలను అందుకుంది. రష్మీక బాలీవుడ్ లో ఇటీవల విడుదలైన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో బాలీవుడ్లో సక్సెస్ కావడం లేదని చెప్పవచ్చు.తాజాగా […]