తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ ఈ మధ్యకాలంలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఒకవైపు రాజకీయాలు మరొకవైపు ఆహా షోలో హోస్ట్ గా సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది. చివరిగా అఖండ వంటి సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న బాలయ్య మళ్లీ అంతటి విజయాన్ని అందుకోవాలని చాలా ఆత్రుతగా ఉన్నారు. ఇక వీర సింహారెడ్డి […]
Author: Divya
సిద్ధార్థ్ – కీయారా వివాహం జరిగేది అక్కడేనా..?
బాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా పేరు పొందిన కియారా అద్వానీ.. సిద్ధార్థ మలహోత్ర జంట కూడా ఒకటి. త్వరలోనే వీరిద్దరూ ఒకటి కాబోతున్నారని వార్తలు బాలీవుడ్ మీడియా నుంచి బాగా వైరల్ గా మారుతున్నాయి. గత కొంతకాలంగా ఈ జంట పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. వీరిద్దరూ చట్టపట్టలేసుకొని తిరుగుతున్న వైనం చూసి ప్రతి ఒక్కరూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇటీవల కియారా ఒక రహస్యాన్ని త్వరలో మీతో […]
స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ కిడ్.. ఏమైందంటే..?
తాజాగా కామెడీ బ్రహ్మ డాక్టర్ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి , రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ , నరేష్ అగస్త్య, దివ్య దృష్టి , విద్య, వికాస్ ముప్పల తదితరులు నటిస్తున్న ఆంథాలజీ చిత్రం పంచతంత్రం. కంచరపాలెం సినిమా రిలేటెడ్ గా తెరకెక్కుతున్న ఐదు కథల సినిమా ఇది. టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజినల్ పతాకాలపై అఖిలేష్ వర్ధన్ , సృజన్ ఎరబోలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్ష పులికాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా […]
హన్సిక పెళ్లి ఖర్చు అన్ని కోట్లా..?
టాలీవుడ్ లోకి మొదట దేశముదురు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ హన్సిక. ఎట్టకేలకు ఈ నెల 4వ తేదీన తను ప్రేమించిన వ్యక్తి, బిజినెస్ పార్ట్నర్ సోహైల్ ను వివాహం చేసుకొని బ్యాచిలర్ లైఫ్ను వీడింది. వీరి వివాహం జైపూర్ రాజస్థాన్లోని పురాతనమైనటువంటి ముంటోడ ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు, వీడియోలు సైతం పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. ఇదంతా ఇలా ఉండగా హన్సిక కు […]
అక్కడ టాటూ చూపించి మతి పోగొడుతున్న అనుపమ..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మలయాళం ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది. ఇప్పటివరకు పలు చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది.ముఖ్యంగా తన పాత్రకు తగ్గ సినిమాలను ఎంచుకుంటూ ఉంటోంది. కాస్త గ్యాప్ దొరికితే చాలు సోషల్ మీడియాలో కూడా తన అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల కాలంలో రౌడీ బాయ్ చిత్రంలో ఏకంగా లిప్ లాక్ సన్నివేశాలలో నటించి అందరిని షాక్ కు గురిచేసింది. గతంలో ఎంతోమంది […]
సినిమాలకు గుడ్ బై చెప్పనున్న హీరోయిన్..!!
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ప్రస్తుతం మాతృ ప్రేమను బాగా ఆస్వాదిస్తోంది. ఇటీవలే ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆలియా అమ్మగా కూడా ప్రమోట్ అయింది. రణబీర్ కపూర్ తో వివాహ చేసుకున్న తర్వాత ఏడాదికి ఒక బిడ్డకి కుటుంబ సభ్యులతో సహా , అభిమానులు కూడా చాలా సంతోషిస్తున్నారు. ప్రస్తుతం ఆలియా భట్ తల్లి అయిన తరువాత ఆమె శరీరంలో పలు మార్పులు వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తల్లిగా కొత్త జీవితంలోకి అడుగు పెట్టాను దీంతో తన వ్యక్తిగత […]
ఎన్టీఆర్ ని కాదని రామ్ చరణ్ తో సినిమా చేస్తున్న బుచ్చిబాబు..!!
ఉప్పెన చిత్రంతోనే మొదటిసారిగా మంచి పాపులారిటీ సంపాదించారు డైరెక్టర్ బుచ్చిబాబు. ఈ డైరెక్టర్ ఎవరో కాదు సుకుమార్ శిష్యుడే. తన మొదటి చిత్రంతోనే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిన డైరెక్టర్ గా పేరు బాగా పాపులర్ అయింది. ఉప్పెన సినిమా తర్వాత బుచ్చిబాబు తన తదుపరి ప్రాజెక్టును ఎన్టీఆర్ తో చేయడానికి సిద్ధమయ్యారు. శ్రీకాకుళం నేపథ్యంలో సాగి ఒక స్పోర్ట్స్ డ్రామాగా పాన్ ఇండియా స్థాయిలో ఒక సినిమాని తెరకెక్కించాలనుకున్నారు. అయితే ఇందులో ఓల్డ్ […]
బాలయ్య కి ఈసారి సంక్రాంతి కలిసొచ్చేనా..?
నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమా సంక్రాంతి పండుగకు రాబోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణకు సంక్రాంతి సెంటిమెంట్ బాగా ఉంది. ఈ సీజన్లో ఆయన నటించిన చిత్రాలలో ఎక్కువ శాతం సంచలన విజయం సాధించినవే ఉన్నాయి. మరి 2023 సంక్రాంతి బరిలో వీరసింహారెడ్డి గా పోటీకి దిగుతున్నారు. బాలయ్య మరి ఈసారి సక్సెస్ పొందుతాడో.. లేదో తెలియాలి అంటే.. మునుపటి చిత్రాల గురించి మనం తెలుసుకోవాలి. మరి సంక్రాంతి […]
నాలో ఆ కసి ఇంకా తగ్గలేదు అంటున్న తమన్నా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నా అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందంతో మిల్కీ బ్యూటీగా కూడా పేరుపొందింది. ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న సరే అదే క్రేజ్ తో బాగా దూసుకుపోతోంది తమన్నా. తాజాగా గుర్తుందా శీతాకాలం సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో పలు మీడియాలతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను సైతం తెలియజేసింది. తమన్నా మాట్లాడుతూ.. జయాపజయాలని నేనెప్పుడూ సమానంగానే చూస్తాను. అయితే వ్యక్తిగత విజయాల […]