మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా.. టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న అది తక్కువ మంది హీరోల్లో రవితేజ ఒకడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన రవితేజ.. అనూహ్యంగా హీరోగా మారి స్వయంకృషితో టాలీవుడ్ లోనే టాప్ హీరోల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ను ఖాతాలో వేసుకుని […]
Author: Anvitha
జపాన్‌లో `ఆర్ఆర్ఆర్` రికార్డు.. ఆనందంతో ఉప్పొంగిపోతున్న జక్కన్న!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బిగెస్ట్ మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్` గత ఏడాది మార్చిలో విడుదలై ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. విడుదలై ఇన్ని నెలలు గడుస్తున్నా ఆర్ఆర్ఆర్ మ్యానియ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను దక్కించుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం ఆస్కార్ రేసులో దూసుకుపోతోంది. తాజాగా జపాన్ లో మరో రికార్డును సృష్టించింది. జపాన్ దేశంలో ఈ చిత్రం 100 […]
అల్లు ఫ్యామిలీతో రాజమౌళి విభేదాలు.. అసలెక్కడ చెడిందో తెలుసా?
బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన దర్శకధీరుడు రాజమౌళి `ఆర్ఆర్ఆర్` తో ఇంటర్నేషనల్ స్థాయిలో భారీ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. రాజమౌళి ఒక సినిమా తీస్తే హాలీవుడ్ కూడా ఇటువైపే చూసే విధంగా ఆయన రేంజ్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే రాజమౌళితో ఒక్క సినిమా అయినా చేయాలని ఎంతోమంది స్టార్ హీరో హీరోయిన్లు ఆరాటపడుతున్నారు. కానీ రాజమౌళి కేవలం తెలుగు హీరోలతోనే సినిమాలు చేయడం గొప్ప విషయం అని చెప్పుకోవాలి. నేటితరం హీరోల్లో ఎన్టీఆర్, […]
ఫైనల్ గా ప్రియుడితో పెళ్లి పీటలెక్కేస్తున్న తమన్నా.. ఎంగేజ్మెంట్ డేట్ లాక్!?
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతుందని గత కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. గోవా వేదికగా జరిగిన న్యూ ఇయర్ పార్టీలో విజయ్ వర్మ, తమన్నా హగ్గులతో, ముద్దులతో రెచ్చిపోయిన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో.. వీరి లవ్ ఎఫైర్ వార్తలు తెరపైకి వచ్చాయి. ఆ తర్వాత పలు మార్లు వీరద్దరూ ముంబైలో జంటగా మీడియాకు చిక్కారు. పైగా ఇప్పటి వరకు అటు […]
షాకింగ్ ట్విస్ట్.. తారకరత్న శరీరం నీలం రంగులోకి మారడం వెనక కారణం అదే!
నిన్న తెలుగుదేశం యువ అధ్యక్షుడు నారా లోకేష్ పాద యాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న సొమ్మసిల్లిపడిపోవడం, కుప్పంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు గుండెపోటుగా నిర్ధారించడం అందరికీ తెలిసిందే. తారకరత్న హార్ట్‌లో బ్లాక్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆయనకు గుండెపోటు వచ్చిందని చికిత్సనందించిన వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం తారకరత్నను శుక్రవారం అర్ధ రాత్రి 12 గంటల సమయంలో బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు. అక్కడ డాక్టర్ ఉదయ్ నేతృత్వంలో తారకరత్నకు […]
తెరపైకి జమున బయోపిక్.. బిగ్ ఆఫర్ కొట్టేసిన స్టార్ బ్యూటీ..?!
అలనాటి స్టార్ హీరోయిన్, వెండితెర సత్యభామ జమున ఇకలేరు అన్న సంగతి తెలిసిందే. నాలుగైదేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తన స్వగృహంలో శుక్రవారం తెల్లవారుజామున నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. జమున మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జమున అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రమే మహాప్రస్థానంలో ముగిశాయి. అయితే సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన జమున జీవిత చరిత్రను వెండితెరపై చూపించేందుకు […]
`పెళ్లి చేసుకుందాం` అంటున్న ఎమ్.ఎస్ ధోనీ.. ఒకే చెప్పిన `లవ్‌టుడే` బ్యూటీ!
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నిర్మాతగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కొద్ది రోజుల క్రితం `ధోని ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్` పేరిట ప్రొడక్షన్ హౌస్ స్థాపించిన ధోనీ.. తాజాగా ఆయన తొలి ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు. అదే `లెట్స్ గెట్ మ్యారీడ్`. అంటే పెళ్లి చేసుకుందాం అని అర్థం. తమిళంలో ఈ మూవీ తెరకెక్కబోతోంది. ఇందులో హరీష్ కళ్యాణ్ హీరోగా నటించబోతున్నాడు. అలాగే `లవ్ టుడే` సినిమాతో బాగా పాపులర్ అయిన యంగ్ […]
ఘనంగా రాకింగ్ రాకేష్, సుజాత నిశ్చితార్థం.. సందడి చేసిన ఆర్కే రోజా!
ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా బాగా పాపులర్ అయిన రాకింగ్ రాకేష్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. న్యూస్ యాంకర్ జోర్దార్ సుజాత తో రాకేష్ ఏడడుగులు నడవబోతున్నాడు. గత కొద్ది రోజుల నుంచి ఈ జంట ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. తమ ప్రేమను వీరిద్దరూ బహిరంగంగానే వెల్లడించారు. అయితే ఇప్పుడు వీరు తమ ప్రేమను మరింత ముందుకు తీసుకువెళ్లడం కోసం పెళ్లికి సిద్ధమయ్యారు. ఇరు కుటుంబ సభ్యులు సైతం వీరి […]
శర్వానంద్ కాబోయే భార్య రక్షిత పేరిట ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా?
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. రక్షిత రెడ్డి అమ్మాయిలో శర్వానంద్ త్వరలోనే ఏడడుగులు వేయబోతున్నాడు. రక్షిత రెడ్డి తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె. అంతే కాకుండా ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి రక్షిత మనవరాలు అవుతుంది. శర్వానంద్, రక్షితలది పెద్దలు కుదిర్చిన వివాహం. గురువారం నాడు హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో వీరి నిశ్చితార్థం వైభవంగా జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, బంధువులతో పాటు […]