ఈ ఏడాది దసరా కానుకగా పలు సినిమాలు విడుదలయ్యాయి. అలా విడుదలైన సినిమాలలో మహా సముద్రం సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఎన్నో భారీ అంచనాలతో విడుదల కాగా, కానీ అటు హీరోలను, అభిమానులను నిరాశ పరిచింది. RX -100 సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి ఈ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది. కానీ విడుదలైన తర్వాత ఆ అంచనాలను అందుకోలేక పోయింది. దాంతో ఈ సినిమా […]
Author: Admin
తనకంటే చిన్న వాడిని పెళ్లాడిన గాయని.. ఎవరో తెలుసా?
టాలీవుడ్ సింగర్ మాళవిక సుందర్ తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. తమిళంలో సూపర్ సింగర్ షో లో ప్లేబ్యాక్ సింగర్ గా అలరించిన ఈమె, తనంటే ఏంటో ప్రూవ్ చేసుకుంది. అంతేకాకుండా తమిళంలో పాటు తెలుగులో వచ్చిన అనేక అవకాశాలను వినియోగించుకుంటూ ఇక్కడ కూడా తన కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరచుకుంది. ఇప్పటివరకు తెలుగులో మాళవిక 200కు పైగా పాటలు పాడింది. https://www.instagram.com/p/CWIsJXqPgUW/?utm_source=ig_web_copy_link అయితే ఇటీవలే తాను తనకంటే వయసులో చిన్నవాడిని పెళ్లి చేసుకోబోతున్నాను […]
ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టిన సుమ.. వీడియో వైరల్?
యాంకర్ సుమ బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెరపై ఈ కార్యక్రమంలో చూసిన సినిమానే కనిపిస్తూ ఉంటుంది. తన యాంకరింగ్ తో చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరితో కలిసి పోతూ ఉంటుంది. ఇటీవలే ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. చర్మంలోని సుమ ప్రధాన పాత్రలో నటిస్తున్న జయమ్మ పంచాయితీ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ మూవీకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను మెగా పవర్ […]
ఆర్ఆర్ఆర్ పాటకు స్టెప్పులు ఇరగదీసిన బామ్మ..?
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా రాబోతుంది అన్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లకు పాటలకు ఇప్పటికే భారీగా రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన నాటు నాటు సాంగ్ కి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఎక్కడ చూసినా కూడా ఈ పాట మార్మోగిపోతోంది. చాలా మంది నెటిజన్లు ఈ పాటను రీ క్రియేట్ చేస్తూ చెప్పులు వేస్తున్నారు. […]
పవన్-నితిన్ పోరుకు సిద్ధం..!
యంగ్ హీరో నితిన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక ఈయన పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అన్న సంగతి మనకు తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ కు కూడా నితిన్ అంటే చాలా ఇష్టం. నితిన్ నటించిన చల్ మోహన్ రంగా సినిమాకు నిర్మాత బాధ్యతలను పవన్ కళ్యాణ్ చూసుకున్నాడు. దీంతో వీరిద్దరి మధ్య ఎంతటి అనుబంధం ఉందో మనకు అర్థం అవుతుంది. అయితే తాజాగా బాక్సాఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్ కు పోటీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు […]
త్వరలో గుడ్ న్యూస్ చెబుతానంటున్న సమంత పోస్టు వైరల్..!
అక్కినేని నాగచైతన్యతో విడాకులు తరువాత సమంత కెరీర్ పై బాగా దృష్టి పెట్టింది. వరుస సినిమాలతో బిజీగా ఉండే ప్రయత్నాలు చేస్తోంది ఈమె. ఇక ఇదివరకు కంటే ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలోనే బాగా యాక్టివ్ గా ఉంటోంది సమంత. గత కొద్ది రోజుల నుండి సమంత చాలా ఇంట్రెస్టింగ్ కొటేషన్స్ ను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంది. తాజాగా కూడా ఇప్పుడు ఒక ఆసక్తికరమైన కొటేషన్ ని షేర్ చేసింది. అదేమిటంటే”త్వరలో […]
దుబాయ్ లో మందు బాటిల్ తో చిందులేస్తున్న సురేఖ వాణి..!
నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. సినిమాలలో ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం స్టార్ హీరోయిన్ అంత ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.తన కూతురు సుస్మిత తో కలిసి చేసే డాన్స్ లతో ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతూనే వుంటుంది. ఇప్పటికే సురేఖా కి 44 సంవత్సరాలు.ఇకపోతే 2019 వ సంవత్సరం ఆమెకు బ్లాక్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె భర్తను పోగొట్టుకొని డిప్రెషన్ లోకి […]
నీకన్నా పనిమనిషి అందంగా ఉంటుంది.. అంటూ నటి పై ట్రోలింగ్.. కట్ చేస్తే.!!
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వినియోగం ఎక్కువ అయిన తరువాత కొంత మంది నెటిజన్లు హద్దులు మీరి మరీ కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే..ఈ కామెంట్ల వల్ల సెలబ్రిటీలు ఎంతగానో బాధ పడుతున్నారు.. తాజాగా బాలీవుడ్ నటిమణులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న స్వరా భాస్కర్ తరచూ ట్రోలింగ్ లకు గురి అవుతున్నారనే విషయం తెలిసిందే. తాజాగా ఈమె ఒక ఫోటోను పోస్ట్ చేయగా.. అది చూసిన ఒక నెటిజన్ చీరలో మీకంటే మా పనిమనిషి చాలా […]
నా భర్త అలాంటి పని చేస్తే నాకు ఇబ్బంది అంటున్న ఉపాసన..!
రామ్ చరణ్ సతీమణి ఉపాసన ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక ఉపాసన తన కుటుంబ వ్యవహారలకు సంబంధించి ఎటువంటి విషయాన్ని అయినా సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది ఉపాసన. ఉపాసనకు వివాహమైన మొదట్లో సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి సంగతులు తనకు తెలియవని చెప్పుకొచ్చింది. అందరి ఆడపిల్లల్లానే తన భర్త రామ్ చరణ్ కథానాయకులతో ఆడిపాడుతుంటే తనకి ఏదోలా అనిపించేది అని తెలియజేసింది. అలా నేను ఫీలైనప్పుడు తమ అత్తమ్మ సినీ ఇండస్ట్రీ గురించి అర్థమయ్యేలా తెలిపేది అని […]