అతిసూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాలకు పాకేసి ప్రజలను ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ప్రపంచదేశాలకు శత్రువుగా మారిన ఈ కరోనా మహమ్మారి.. ఎప్పుడు శాశ్వతంగా అంతం అవుతుందో అని ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో కరోనా పాజిటివ్ […]
Author: Admin
ఓటీటీలోకి `ఉప్పెన`..విడుదల తేదీ ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్!
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ డబ్యూ మూవీ `ఉప్పెన`. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహంచిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించగా.. విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించాడు. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే ఆ టైమ్ రానే వచ్చింది. . ప్రముఖ […]
కాబోయే వాడితో రచ్చ చేస్తున్న మెహ్రీన్..ఫొటో వైరల్!
మెహ్రీన్ కౌర్.. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్నోయిని మెహ్రీన్ పెళ్లాడబోతున్నారు. వీరి ఎంగేజ్మెంట్ వేడుక ఇటీవలె రాజస్థాన్‌లోని జైపూర్ అలీలా కోటలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఏడాది శీతాకాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనుంది మెహ్రీన్. అంతేకాదు, ముందుగా పంజాబీ శైలిలో గురుద్వార్ వేదికగా వివాహం చేసుకోనున్న మెహ్రీన్.. ఆ తర్వాత హిందూ సంప్రదాయం ప్రకారం కూడా పెళ్లి చేసుకోనుందట. ఇదిలా ఉంటే.. ఎంగేజ్మెంట్ తర్వాత నుంచి కాబోయే […]
పవన్ సెట్స్‌లో అలా ఉంటాడు..చాలా ఇబ్బంది పడ్డా: అంజలి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం `వకీల్ సాబ్`. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించగా..నివేదా థామస్, అనన్య నాగల్ల, అంజలి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. దీంతో చిత్ర యూనిట్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అంజలి.. సినిమా గురించి ఎన్నో విషయాలు పంచుకుంది. ఈ క్రమంలోనే పవన్‌పై సైతం […]
కెరీర్‌లోనే మొదటిసారి అలాంటి పాత్ర చేస్తున్న రామ్!?
ఇస్మార్ట్ శంకర్‌తో సూపర్ డూపర్ హిట్ అందుకుని మంచి ఫామ్‌లోకి వచ్చిన టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ఇటీవల `రెడ్` సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఇక ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామితో రామ్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రిన్ బ్యానర్ పై శ్రీనివాస చిత్తూరి ఈ సినిమాను నిర్మించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ తెరకెక్కనుంది. ఇటీవలె పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ చిత్రం ప్రారంభమైంది. అయితే ఈ […]
కరోనా బారిన పడ్డ `ఆర్ఆర్ఆర్` హీరోయిన్..!
ప్రపంచదేశాలకు ముచ్చెమటలు పట్టిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ ఇప్పటికే కొన్ని లక్షల మందిని బలి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య కరోనా నెమ్మదించినా.. మళ్లీ వేగంగా విజృంభిస్తోంది. ఇక సామాన్యులతో పాటు సెలబ్రెటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ హీరోయిన్, బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌కు కరోనా సోకింది. ఈ మేరకు అలియా భట్ ఇన్‌స్టాలో గురువారం అర్థరాత్రి వెల్లడించింది. తనకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయిందని.. వెంటనే ఇంట్లోనే ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయినట్లు […]
చిరు ఇంటికెళ్లిన నాగ్..అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్!
కింగ్ నాగార్జున తాజా చిత్రం `వైల్డ్ డాగ్`. అహిషోర్ సాల్మోన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల నడుము ఏప్రిల్ 2న(ఈ రోజు) విడుదల కానుంది. దీంతో ఇప్పటికే చిత్ర యూనిట్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహించింది. అయితే ఎంత సీనియర్ హీరో అయినప్పటికీ.. సినిమా విడుదలకు ముందు టెన్షన్ పడటం చాలా కామన్. నాగార్జున కూడా అదే టెన్షన్‌లో ఉన్నారట. అయితే ఆ టెన్షన్ నుంచి రిలీఫ్ పొందేందుకు నాగార్జున తన మిత్రుడు, మెగాస్టార్ చిరంజీవి […]
మెగా హీరోతో సినిమా..ఓపెన్ అయిన నాగార్జున!
మెగా హీరో వైష్ణవ్ తేజ్ `ఉప్పెన` చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టడమే కాదు.. డబ్యూ మూవీతో ఏ తెలుగు హీరో సాధ్యం కాని కలెక్షన్స్ రాబట్టి సూపర్ డూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఉప్పెన విడుదలకు ముందే క్రిష్‌తో రెండో సినిమా షూటింగ్‌ను పూర్తి చేసేశాడు వైష్ణవ్. దీంతో ఈయన మూడో సినిమా ఏ డైరెక్టర్‌తో ఉంటుందా అని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే అక్కినేని నాగార్జున నిర్మాతగా తన […]
అమెరికా ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం కోసం జో బైడెన్ ప్రణాళికలు..!
అమెరికా ఆర్థిక వ్యవస్థను పునః నిర్మించేందుకు అధ్యక్షుడు జో బైడెన్ చర్యలు మొదలు పెట్టారు. ప్రతిష్ఠాత్మక 2 ట్రిలియన్ డాలర్ల ప్రాజెక్టును మొదలు పెట్టేందుకు నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఈ ప్రాజెక్ట్ కింద దేశంలో 20 వేల మైళ్ల పొడవైన రోడ్లు, 10 వేల వంతెనల మరమ్మతులు చేపట్టేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇంకా అనేక ప్రాజెక్టులను కూడా చేపట్టనున్నట్లు ప్రభుత్వం తన ప్రణాళికలలో తెలిపింది. వీటి ద్వారా దేశంలో పెద్ద సంఖ్య ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ఇది […]