రష్మిక మందన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ఛలో` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రష్మిక.. వరుస హిట్లతో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. రష్మిక బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా ఆమె ప్రస్తుతం నటిస్తున్న `ఆడవాళ్లు మీకు జోహార్లు` సినిమా యూనిట్ మంచి ట్రీట్ ఇచ్చింది. శర్వానంద్ హీరోగా కిషోర్ […]
Author: Admin
అక్కడ కరోనా టీకా వేయించుకుంటే ముక్కుపుల్ల ఫ్రీ.!?
దేశంలో మరలా కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. ఒక్క రోజులోనే ఏకంగా లక్షకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి ఒక్క రోజు లోనే లక్షకు పైగా కొత్త కేసులు నమోదవడం ఇదే మొదటి సారి. కేసులు పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను బాగా వేగవంతం చేశాయి. అయితే ప్రజల్లో చాలామందికి కరోనా వాక్సిన్ పై అపోహల ఉన్న కారణంతో వ్యాక్సినేషన్‌కు ముందుకు రావడంలేదు. ఈ క్రమంలో ప్రజల్లో […]
సుల్తాన్ చిత్రానికి పైరసీ షాక్..?
కార్తీ హీరోగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకం పై ఎస్‌ఆర్ ప్రకాష్ బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మించిన చిత్రం సుల్తాన్. భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ గత శుక్రవారం విడుదల అయ్యి మంచి టాక్ రావడంతో ఆనందంలో ఉన్న చిత్ర యూనిట్ పక్క జిల్లాల్లోని ప్రధాన థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో సుల్తాన్ నిర్మాతలకు పైరసీ షాక్ తగిలింది. అసలు జరిగింది ఏంటంటే, ఈ సినిమా నిర్మాత అయిన […]
`వైల్డ్ డాగ్`పై చిరు ఆసక్తికర వ్యాఖ్యలు..వైరల్‌గా ట్వీట్లు!
కింగ్ నాగార్జున తాజా చిత్రం `వైల్డ్ డాగ్`. అహిషోర్ సాల్మన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దియా మీర్జా, సయామి ఖేర్, అలీ రెజా తదితరులు కీలక పాత్రలు పోషించారు. హైదరాబాద్‌లో జరిగిన బాంబు పేళుళ్ల గురించి అందరికీ తెలిసిందే. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకునే ‘వైల్డ్ గాడ్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏప్రిల్ 2న విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మంచి టాక్ తెచ్చుకుని దూసుకుపోతోంది. అయితే తాజాగా ఈ సినిమా చూసిన మెగా స్టార్ చిరంజీవి […]
మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు ఎదురుదెబ్బ..!?
నియోజకవర్గంలో మాజీ మంత్రి అఖిలప్రియకు రాజకీయంగా మరోకసారి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. దశాబ్దాలుగా భూమా వర్గంలో ఉంటూ చాగలమర్రి మండలంలో అండగా నిలుస్తూ వచ్చిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రామగురివి రెడ్డితో పాటు చిన్నవంగలి పంచాయతీ సర్పంచ్ సయ్యద్‌వలి టీడీపీని వీడిచి వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరితో పాటుగా వెంకటరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, బికారిసాహెబ్, రాజు, డల్లె షరీఫ్, పీరాం సాహెబ్, చిన్న ఇమాంసా, అల్లాబకాష్, పద్మకుమార్‌రెడ్డి అయిన భూమా వర్గం నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరడం ఆశ్చర్యం. […]
ఆకట్టుకుంటున్న సాయి తేజ్ `రిపబ్లిక్` టీజర్!
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం దేవా కట్ట దర్శకత్వంలో `రిపబ్లిక్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ పతాకాలపై భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాయి తేజ్‌కు జోడీగా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జూన్ 4న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే తాజాగా ఈ సినిమా […]
కొవిడ్ కారణంగా హాస్పిటల్‌లో చేరిన బాలీవుడ్ సింగర్..?
ప్రముఖ బాలీవుడ్ సింగర్ ఉదిత్ నారాయణ్ కొడుకు, సింగర్ కమ్ టీవీ హోస్ట్ అయిన ఆదిత్య నారాయణ్ తాజాగా కొవిడ్‌తో హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడు. శనివారం నాడు తనతో పాటు తన భార్య శ్వేతా అగర్వాల్‌కు కూడా కరోనా సోకిందని కాబ్బటి వారిద్దరూ హోమ్ క్వారంటైన్‌లో ఉన్నట్లు ఆదిత్య తెలిపాడు. కానీ ఇప్పుడు ఆదిత్య ఆసుపత్రిలో చేరాల్సి వచ్చినట్లు ఉదిత్ నారాయన్ అన్నారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, త్వరలోనే కోలుకుంటానని, తన ఆరోగ్యం కోసం అందరు […]
చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం..ప్రముఖ నటుడు కన్నుమూత!
కరోనా వచ్చింది మొదలు.. చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మలయాళ చిత్ర పరిశ్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు, రచయిత పి. బాలచంద్రన్ కన్నుమూశారు. ఈయన వయసులో 62 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలచంద్రన్ నేటి తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. మలయాళంలో పలు సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించడంతో పాటు పలు చిత్రాలకు స్క్రీన్ రైటర్‌గా పనిచేసారు. ఈయన చివరగా మమ్ముట్టి హీరోగా […]
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన అజాజ్ ఖాన్ కి కరోనా..?
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే అతనికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవ్వటంతో వెంటనే అప్రమత్తమైన పోలీస్ అధికారులు అజాజ్ ఖాన్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అజాన్ ఖాన్‌ను విచారించిన బృందం కూడా కరోనా టెస్ట్స్ చేయించుకోనుంది. మార్చి 30 న రాజస్థాన్ నుంచి ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అతడిని ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకుని సుమారు […]