పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం `వకీల్ సాబ్`. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించగా..నివేదా థామస్, అనన్య నాగల్ల, అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బోని కపూర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా.. తాజాగా ఈ చిత్రం […]
Author: Admin
బ్రేకింగ్: ఏపీ పరిషత్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్..!
ఆంధ్రప్రదేశ్ లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించుకోవచ్చునని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం బుధవారం నాడు తన తీర్పును వెల్లడించింది. ఎన్నికలు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలంటూ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అభ్యర్థన చేయగా అందుకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఏప్రిల్ 8 వ తేదీన జరగాల్సిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని చెబుతూ హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం రద్దు చేసిన సంగతి తెలిసిందే. సర్వోన్నత […]
మరో నాలుగు రోజుల్లో ప్రైమ్‌లో రానున్న జాతిరత్నాలు..!?
ఈ మధ్య కాలంలోప్రేక్షకుల్ని బాగా నవ్వించిన చిత్రం జాతిరత్నాలు. కథ కంటే కామెడీ మీద ఎక్కువ దృష్టి పెట్టిన డైరెక్టర్ అనుదీప్ ప్రేక్షకుల్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడంలో విజయం సాధించాడు. మార్చి 11న విడుదల అయిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ మంచి కలెక్షన్స్ సాధించింది. ప్రధాన తారాగణం అయిన నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లాకు మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ సినిమా. ఇకపోతే కరోనా భయంతో థియేటర్‌కు వెళ్లలేని […]
కోహ్లీసేనకు షాక్.. ఆందోళనలో అభిమానులు…!
ఐపీఎల్ 2021 సీజన్ ప్రారంభానికి ముందే టోర్నమెంట్ పై కరోనా ప్రభావం చూపుతోంది. ఇప్పటికే కొంత మంది ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, ఇప్పుడు తాజాగా మరో ప్లేయర్ కూడా కరోనా వైరస్ బారిన పడ్డాడు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఆటగాడు డేనియల్ సామ్స్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ సంగతిని ఆర్సీబీ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ప్రస్తుతం సామ్స్ ఐసోలేషన్‌లో ఉన్నాడని తెలిపారు. ఆస్ట్రేలియా ఆటగాడు డానియల్ సామ్స్ కి తాజాగా […]
గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న ప్రముఖ నిర్మాత మేనల్లుడు ..!
టాలీవుడ్ లో ప్రముఖ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ గ్రాండ్ ఎంట్రీకి అంతా రెడీ అయింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ఆశిష్ ఎంట్రీకి సంబంధించిన గ్లింప్స్ వీడియోను రేపు రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకి రౌడీ బాయ్స్ అనే పేరును ఖరారు చేసినట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. హుషారు ఫేం హర్ష ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్ గా కాలేజ్ గ్యాంగ్ వార్స్ బ్యాక్ డ్రాప్‌లో రానున్న ఈ […]
ప్రముఖ హీరోయిన్లతో రైటర్ గారి వ్యవహారాలు !
ప్రముఖ రచయిత అయిన కోన వెంకట్ అడగకపోయినా హీరోయిన్లకు తన సపోర్ట్ అందిస్తుంటారు. గతంలో హీరోయిన్ అంజలి విషయంలోను అదే చేసారు. ప్రస్తుతం టాలీవుడ్ లో మరో హీరోయిన్ విషయంలో కూడా కోనగారు చూపిస్తన్న ఇంట్రస్ట్ పై ఇప్పుడు సినీ వర్గాల్లో బాగా వినిపిస్తున్న వార్త. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అంటే, నివేదా థామస్. ఈ బ్యూటీ కి మంచి ప్రతిభ ఉంది. పైగా తాను ఎక్స్ ప్రెషన్స్ తోనే అందరిని కట్టి పడేస్తోంది. నివేదాకు […]
అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న పవర్ ప్లే..!
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, హేమల్ ఇంగ్లే జంటగా నటించిన థ్రిల్లర్ మూవీ పవర్ ప్లే. దర్శకుడు కొండా విజయ్ కుమార్ ఈ సినిమాని తెరకెక్కించారు. మార్చి 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు మంచి థ్రిల్ అందించి అలరించింది. ఇప్పుడు తాజాగా పవర్ ప్లే సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమాని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ద్వారా అన్ని వర్గాల ప్రేక్షకులు చూసి థ్రిల్ పొందుచు. ఇప్పటి […]
రాధిక, శరత్ కుమార్ లకు జైలు శిక్ష …. ఎందుకంటే…?
చెక్ బౌన్స్ కేసులో సినీ ప్రముఖులు అయిన రాధిక, శరత్ కుమార్ దంపతులకు చెన్నై స్పెషల్ కోర్టు పెద్ద ఝలక్ ఇచ్చింది. ఈ కేసులో వారి పై నేరం నిరూపణ అయిన కారణంగా కోర్టు వారికీ ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ బుధవారం నాడు తీర్పు ఇచ్చింది. శరత్ కుమార్, రాధిక గతంలో పలు చిత్రాలు నిర్మించారు. ఆ సినిమాల నిర్మాణ టైములో ఓ ప్రముఖ సంస్థ నుండి పెద్ద ఎత్తున రుణం పొందారు. వారు […]
వైరల్ అవుతున్న డిఫరెంట్ గెటప్స్ లో ఉన్న పూజాహెగ్డే వీడియో ..!
తెలుగు, హిందీ భాషలోనటిస్తూ వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ గా మారిపోయింది నటి పూజాహెగ్డే. ఈ బ్యూటీ తాజాగా మూడు డిఫరెంట్ గెటప్స్ లో ఉన్న స్టిల్స్ ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ఇ చేస్తున్నాయి. ఇన్స్స్టాగ్రామ్ రీల్స్ లో 3 లుక్స్ తో ఉన్న వీడియోను పూజ పోస్ట్ చేసింది. ఈ వీడియో చేయడం చాలా ఫన్నీ గా ఉంది. ఈ స్టిల్స్ ను మీతో పంచుకోవడం చాలా ఎక్జయిటింగ్ గా అనిపిస్తుంది .ఈ స్టిల్స్ […]