భార‌త్‌కు విమాన స‌ర్వీసుల‌పై న్యూజిలాండ్ కీల‌క నిర్ణ‌యం..!

భార‌త్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి అంతకంతకు పెరుగుతూ వస్తున్నది. ఒక్క రోజే లక్ష కేసులను దాటడమే కాదు.. తాజాగా 1.26 లక్షల కేసులు కొత్తగా నమోదవ‌డం ఆందోళ‌న‌ను రేకేత్తిస్తున్న‌ది. కరోనా మనదేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇవే అత్యధిక కేసులు కావడం గ‌మ‌నార్హం. దేశవ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తంగా 1,29,28,574 కేసులు న‌మోదుకాగా, ప్రపంచంలో అమెరికా, బ్రెజిల్ తర్వాత అత్యధిక కేసుల జాబితాలో మన దేశం మూడో స్థానంలో నిల‌వ‌డం శోచ‌నీయం. యాక్టివ్ కేసులు మళ్లీ […]

హాస్పిట‌ల్‌లో ఆశా కార్య‌క‌ర్త రాస‌లీలు.. చివ‌ర‌కు..

వైద్య‌సిబ్బంది అంటే దైవంగా స‌మానంగా కొలుస్తారు ప్ర‌జ‌లు. క‌రోనా వేళ అనేక మంది క్షేత్ర‌స్థాయి సిబ్బంది ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి వైర‌స్ నియంత్ర‌ణ‌కు కృషి చేశారు. ఫ్రంట్ వారియ‌ర్లుగా గుర్తింపు పొందారు. అనేక మంది ప్ర‌ముఖుల ప్ర‌శంస‌ల‌ను పొందారు. వృత్తి నిబ‌ద్ధ‌తతో సామాన్యుల మ‌న‌సుల‌ను గెలుచుకున్నారు. కానీ ఓ ఆశ‌కార్య‌క‌ర్త మాత్రం ఆ వృత్తికే క‌ళంకం తీసుకొచ్చింది. వైద్య‌శాల‌లోనే రాస‌లీల‌కు తెగ‌బ‌డింది. ఆ విష‌యం వెలుగులోకి రావ‌డంతో ఉద్యోగం నుంచి తీసేశారు అధికారులు. వివ‌రాల్లోకి వెళ్లితే.. క‌ర్నాట‌క […]

ఐపీఎల్ విన్న‌ర్స్ లిస్ట్ ఇదే..ఈ ఏడాది టైటిల్ ఎవ‌రిదో?

ఐపీఎల్‌(ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌) 2021 సంద‌డి మొద‌లైంది. 2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. ఇప్పటి వరకూ 13 సీజన్లు ముగిశాయి. ఇక‌ చెన్నై వేదికగా ఈ నెల 9న ఐపీఎల్ 14వ సీజ‌న్ ప్రారంభం కాగా.. మే 30న ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. మొత్తం 52 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో 60 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ప్రారంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టనుంది. మ‌రి ఇప్ప‌టి వ‌ర‌కు […]

లేటు వ‌య‌సులో ఘాటు ప్రేమ‌.. క‌డియాల కోసం ఘాతుకం..

పిల్ల‌ల‌కు పెళ్లిలు చేసి మ‌న‌వ‌లు, మ‌న‌వ‌రాళ్ల‌తో కాల‌క్షేపం చేయాల్సిన వ‌య‌స్సులో అక్ర‌మ సంబంధం పెట్టుకున్నాడు. అది అలా ఉంచితే త‌న ప్రేయ‌సికి కాళ్ల క‌డియాల‌ను ఇచ్చేందుకు మ‌రో మ‌హిళ‌ను హ‌త్య చేశాడు. అనంత‌రం గుర్తు తెలియ‌కుండా ఆమెను ద‌హ‌నం చేసి అక్క‌డి నుంచి జారుకున్నారు. ఈ సంఘ‌ట‌న మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ పట్టణ శివారులో ఇటీవ‌ల వెలుగుచూసింది. పోలీసుల విచార‌ణ‌లో విస్తుపోయే అనేక నిజాలు వెలుగు చూశాయి. అధికారులు వెల్ల‌డించిన క‌థ‌నం ప్ర‌కారం.. గద్వాల జిల్లా అయిజకు […]

ప‌వన్‌-హరీష్ శంకర్ సినిమా‌ టైటిల్ అదేన‌ట‌?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రస్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈయ‌న గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన ద‌ర్శ‌కుల్లో మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక‌రు. ప‌వ‌న్‌, హ‌రీష్ కాంబోలో వ‌చ్చిన `గబ్బ‌ర్ సింగ్` చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో.. వీరి తాజా చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌బోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి కాగా.. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ […]

`మా` క్రమ శిక్షణా సంఘానికి చిరు రాజీనామా..కార‌ణం అదేనా?

మా (మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) క్రమ శిక్షణ సంఘానికి మెగాస్టార్ చిరంజీవి రాజీనామా చేసిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ద్వారా తెలుస్తోంది. నటుడు నరేశ్‌ అధ్యక్షతన 2019 మార్చిలో ఈ సంఘం ఏర్పాటైన సంగ‌తి తెలిసిందే. ‘మా’ చేసే మంచి పనులు, తీసుకునే నిర్ణయాలు దేవుడెరుగు కానీ.. గొడవలకు మాత్రం కొదువ లేకుండా పోయింది. ఇప్పటికే మీడియా ముందుకొచ్చి ఎవరికిష్టం వచ్చినట్లుగా వాళ్లు రచ్చ రచ్చ చేసేసి..‘మా’ పరువును బజారున కలిపేశారు. ఈ క్ర‌మంలోనే ‘మా’ కార్యనిర్వాహక […]

మ‌రింత ఆల‌స్యం కానున్న ఎన్టీఆర్ షో..నిరాశ‌లో అభిమానులు?

ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ వెండితెర‌తో పాటు బుల్లితెర‌పై సైతం ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. జెమిని టీవీలో ప్రసారం కానున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఐదో సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఇప్ప‌టికే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా రాగా.. ఈ షోపై భారీ అంచ‌నాలు నొల‌కొన్నాయి. […]

ముచ్చ‌ట‌గా మూడోసారి ఆ స్టార్ డైరెక్ట్‌ర్‌కు ఓకే చెప్పిన మ‌హేష్?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా.. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా పూర్తి కాకుండానే మ‌హేష్ మ‌రో స్టార్‌ డైరెక్ట‌ర్‌కు ఓకే చెప్పాడ‌ట‌. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రో కాదు.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌. ఇటీవల మహేశ్‌కి త్రివిక్రమ్‌ […]

కోహ్లీని ఎత్తి పడేసిన అనుష్క..వీడియో వైర‌ల్‌!

భారత్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ అనుష్క శర్మ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 2017 వివాహం చేసుకుని ఒక్క‌టైన ఈ జంట‌.. మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ క‌పుల్స్‌లో ఒక‌రు. ఒక ఇటీవ‌లె విరుష్క దంప‌తులు త‌ల్లిదండ్రులు కూడా అయ్యారు. ఈ ఏడాది ఆరంభంలో పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌గా.. ఆమెకు వామిక అని నామ‌క‌ర‌ణం కూడా చేశారు. ఇదిలా ఉంటే.. అనుష్క శ‌ర్మ త‌న ఇన్‌స్టాగ్ర‌మ్‌లో షేర్ చేసిన ఓ […]