అమెరికాలో భార‌త దంప‌తుల హ‌త్య‌..? భార్య ఏడునెలల గ‌ర్భిణి..

ఉన్న‌త చ‌దువు చ‌దివాడు. ఎన్నో క‌ల‌ల‌తో అమెరికా చేరుకున్నాడు. అక్క‌డే సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా ప‌నిచేస్తున్నాడు. భార్య, నాలుగేళ్ల‌ పాప‌తో జీవితం సాఫిగా సాగిపోతున్న‌ది. ఏమైందో ఏమో కానీ ఆ దంప‌తులు అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందారు. ప్ర‌స్తుతం భార్య ఏడునెల‌ల గ‌ర్భిణి కావ‌డం విషాద‌క‌రం. ఈ సంఘ‌ట‌న అమెరికాలోని న్యూజెర్సీలో వెలుగుచూసింది. అక్క‌డి అధికారులు వెల్ల‌డించిన క‌థ‌నం ప్ర‌కారం.. మహారాష్ట్రాలోని బీద్ జిల్లాకు చెందిన రుద్రావర్(32), భార్య ఆర్తి బాలాజీ(30) దంపతులు 2015, ఆగస్టులో అమెరికా […]

ఐపీఎల్ 2021..ఈరోజే ఫస్ట్ మ్యాచ్.. జ‌ట్ల వివ‌రాలు ఇవే?

క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2021 ఈ రోజే ప్రారంభం కానుంది. కరోనా విసురుతున్న సవాళ్ళను తట్టుకుని ఖాళీ స్టేడియాల్లోనే జరగబోతున్న ఐపీఎల్‌ను చూసేందుకు అభిమానులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి 7.30 గంటలకి జ‌ర‌గ‌బోయే ఫస్ట్ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. విశ్లేష‌కుల అంచ‌నాల బ‌ట్టి జ‌ట్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.. ముంబయితో ఫస్ట్ మ్యాచ్‌కి బెంగళూరు […]

మ‌ర‌దితో త‌ల్లి ఎస్కేప్‌.. ప‌దేళ్ల త‌రువాత ప‌గ‌తీర్చుకున్న కొడుకు

అక్ర‌మ సంబంధాలు అనేక దారుణాల‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి. హ‌త్య‌లు, ఆత్మ‌హ‌త్య‌ల‌కు ఉసిగొల్పుతున్నాయి. అందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది ఈ సంఘ‌ట‌న‌. వావివ‌రుస‌లు మ‌ర‌చి భ‌ర్త సోద‌రుడితో వివాహేత‌రం సంబంధం పెట్టుకుంది ఓ మ‌హిళ‌. అలా ప‌దేళ్ల క్రితం పంజాబ్ నుంచి హైద‌రాబాద్‌కు ఇద్ద‌రూ ప‌రార‌యి వ‌చ్చారు. అన్ని మ‌ర‌చిపోయి హాయిగా జీవిస్తున్న స‌మ‌యంలో ఒక్క‌సారిగా ఊహించ‌ని సంఘ‌ట‌న జ‌రిగింది. ప‌దేళ్ల త‌రువాత ఆ మ‌హిళ కుమారుడు తిరిగివ‌చ్చి ప‌గ తీర్చుకున్నాడు. త‌ల్లితో అక్ర‌మ సంబంధం పెట్టుకున్న త‌న బాబాయిని అంత‌మొందించాడు. […]

పూజా హెగ్డే జోరు..న‌య‌న‌తార త‌ర్వాత ఆ రికార్డు బుట్ట‌బొమ్మ‌దే!

పూజా హెగ్డే.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కెరీర్ మొద‌ట్లో ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మైన ఈ బుట్ట‌బొమ్మ‌కు అందం, అభిన‌యంతో పాటు ల‌క్ కూడా కాస్త ఎక్కువే. అందుకే ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా ఆఫ‌ర్లు వెల్లువెత్త‌డం.. వ‌రుస హిట్లు ప‌డ‌టంతో టాలీవుడ్‌లో త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. ఇక చిచ్చు బుడ్డిలా ఒకచోటునే కాలుతూ కూర్చోకుండా తారాజువ్వలా టాలీవుడ్‌, బాలీవుడ్ మ‌రియు కోలీవుడ్ ఇండ‌స్ట్రీల్లో దూసుకుపోతోంది. ఇటీవ‌లె కోలీవుడ్‌లో స్టార్ హీరో విజ‌య్ ద‌ళ‌ప‌తి […]

లంగ‌ర్‌హౌజ్‌లో కారు బీభ‌త్సం.. రోడ్డుపై ప‌ల్టీలు

అతివేగం.. మ‌ద్యం తాగి వాహ‌నాల‌ను న‌డ‌ప‌డం వ‌ల్ల అనేక ప్ర‌మాదాలు వాటిల్లుతున్నాయి. ఎంతో మంది ప్రాణాల‌ను కోల్పోతున్నారు. కుటుంబాల‌ను రోడ్డున ప‌డేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌భుత్వాలు క‌ఠిన చ‌ట్టాల‌ను సైతం తీసుకొచ్చారు. జ‌రిమానాల‌ను భారీగానే పెంచాయి. అయిన‌ప్ప‌టికీ కొంద‌రిలో మార్పు రావ‌డం లేదు. నిర్ల‌క్ష్యంగా వాహ‌నాల‌ను న‌డుపుతూ ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు. వాహ‌న‌దారుల‌కు ఇబ్బందుల‌ను క‌లిగిస్తున్నారు. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది ఈ సంఘ‌ట‌న‌. వివ‌రాల్లోకి వెళ్లితే.. హైద‌రాబాద్ నగరంలోని లంగర్ హౌజ్ వద్ద ఓ కారు శుక్ర‌వారం […]

స్పెష‌ల్ ఫ్లైట్‌లో హైదరాబాద్‌కి చేరిన‌ రజనీ..కారణం అదే!

సౌత్ స్టార్ ర‌జ‌నీ కాంత్ స్పెష‌ల్ ఫ్లైట్‌లో తాజాగా హైద‌రాబాద్‌కు చేరుకున్నారు. ఈయ‌న ఇప్ప‌టికిప్పుడు హైద‌రాబాద్ రావ‌డానికి కార‌ణం `అన్నాత్తే`. ఈ సినిమా పూర్తి చేసిన వెంట‌నే త‌మిళ‌నాడులో కొత్త పార్టీ స్థాపించి రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని ప్ర‌క‌టించారు. కానీ, ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో ర‌జ‌నీ తీవ్ర అనారోగ్యానికి గుర‌కావ‌డం.. దాంతో రాజ‌కీయాల్లోకి రాలేన‌ని ప్ర‌క‌టించ‌డం చ‌క‌చ‌కా జ‌రిగాయి. ఇక ఇటీవ‌ల త‌మిళ‌నాడు ఎన్నిక‌లు కూడా పూర్తి అయ్యాయి. అయితే ఇప్పుడు వ‌ర‌కు విశ్రాంతి తీసుకున్న ర‌జ‌నీ.. […]

ఖిలాడి నుండి సర్ప్రైజ్ ఎప్పుడంటే..!?

మాస్ మహారాజ రవితేజ ప్ర‌స్తుతం చేస్తున్న సినిమా ఖిలాడి అని అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి జత కట్టబోతున్నారు. ఈ సినిమాను రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్నారు.రవితేజ నటిస్తున్న ఖిలాడి సినిమాను హావీష్ ప్రొడక్షన్స్, బాలీవుడ్ ఇండస్ట్రీకు చెందిన పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి అందరికి విదితమే.. ఈ సినిమాలో ప్రముఖ యాంకర్ అన‌సూయ‌, అర్జున్‌తో పాటు మ‌ల‌యాళ హీరో ముకుంద‌న్ ముఖ్య పాత్ర‌లో కనపడబోతున్నారు. […]

ఆ వార్త‌ల‌పై మండిప‌డ్డ అంజ‌లి..వైర‌ల్‌గా మారిన ట్వీట్‌!

అంజ‌లి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఫొటో` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీ అడుగు పెట్టిన అంజ‌లి..`షాపింగ్‌మాల్` సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం ఈమె న‌టించిన తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. ప‌వ‌న్ హీరోగా వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో అంజ‌లి కీల‌క పాత్ర పోషించింది. ఇదిలా ఉంటే.. గ‌త రెండు రోజులుగా అంజ‌లికి క‌రోనా సోకిందంటూ జోరుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ఈ వార్త‌ల‌పై స్పందిస్తూ అంజ‌లి […]

దేశంలో క‌రోనా మ‌ర‌ణ‌మృదంగం..కొత్త‌గా 780 మంది మృతి!

క‌రోనా వైర‌స్.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌కు అత‌లాకుత‌లం చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా.. మాన‌వ మ‌నుగ‌డ‌కే గండంగా మారుతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లు ప‌ట్టి పీడిస్తున్న క‌రోనా వైర‌స్‌ను అంతం చేసేందుకు.. వ్యాక్సినేష‌న్ కూడా ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. భార‌త్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న మ‌ళ్లీ ల‌క్ష‌కు పైగా న‌మోదు అయ్యాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 1,26,789 […]