ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ షో.. గత ఏడేళ్ల నుంచి సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతూనే ఉంది. ఇప్పటికే ఈ షో ద్వారా వందల మంది నటులు ఇండస్ట్రీకి వచ్చారు. ఇక మొదట్లో ఒక రోజే వచ్చే ఈ షో.. క్రమంగా జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ గా విభజించి రెండు రోజులు ప్రసారం చేస్తున్నారు. జబర్దస్త్‌కు అనసూయ యాంకర్ కాగా.. ఎక్స్ […]
Author: Admin
`గీత గోవిందం`ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా?
విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం `గీత గోవిందం`. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండకు జోడీగా రష్మిక మందన్నా నటించిన సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ మూవీ 2018లో విడుదలై.. బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో విజయ్, రష్మిక ఇద్దరూ స్టార్స్ అయిపోయారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ వార్త బయటకు వచ్చింది. ఈ చిత్రంలో మొదట […]
‘వకీల్ సాబ్’కు గుడ్‌న్యూస్..నెటిజన్లు ఫైర్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `వకీల్ సాబ్`. దిల్ రాజు, బోణి కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. ఇక విడుదలైన ప్రతి చోట పాజిటివ్ టాక్‌తో ఈ చిత్రం దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. `వకీల్ సాబ్’ చిత్రానికి ఏపీలో అడ్డంకులు నెలకొన్న సంగతి తెలిసిందే. పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుంటే.. బెనిఫిట్ షోలు, అదనపు షోలతో పాటు టికెట్ […]
ఐపీఎల్ 2021: ట్యాస్ గెలిచిన ఆర్సీబీ.. బ్యాటింగ్ ఎవరిదంటే?
క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2021కు సమయం ఆసన్నమైంది. మరికాసేపట్లో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా టోర్నీ ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్ మొదటి మ్యాచ్‌లో టాస్ ఎవరు గెలుస్తారో అందరూ చూస్తూనే ఉంటారు. అయితే రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా.. తాజాగా టాస్ వేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును టాస్ […]
సూపర్ థిల్లింగ్‌గా `ఒరేయ్ బామ్మర్ది’ టీజర్..!
సిద్ధార్థ్, జీవీ ప్రకాశ్ హీరోలుగా బిచ్చగాడు ఫేమ్ శశి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఒరేయ్ బామ్మర్ది`. కశ్మీర పరదేశి, లిజోమోల్ జోస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై రమేష్ పి పిళ్లై నిర్మిస్తున్నారు. సిద్ధూ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. తమిళంలో ‘శివప్పు మంజల్ పచాయ్’ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను తెలుగులో ‘ఒరేయ్ బామ్మర్ది’ పేరుతో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్ ట్రాఫిక్ పోలీస్‌గా కనిపించనున్నాడు. అయితే తాజాగా […]
ఏపీలో కరోనా వీర విహారం..కొత్తగా 2,765 పాజిటివ్ కేసులు!
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న రెండు వేలకు పైగా నమోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన […]
బుల్లితెర పై కూడా దుమ్ము రేపుతున్న జాంబీ రెడ్డి..!
తేజ సజ్జ హీరోగా యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సినిమా జాంబీ రెడ్డి. కరోనా నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్షకులకు ఫుల్ హాస్యాన్ని అందించడంలో విజయం పొందింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం 15 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో తెలుగు అమ్మాయి అయిన నందినీ ఇంకా ఢిల్లీ భామ దక్షనగర్కర్ హీరోయిన్స్‌గా చేసారు. ఇంకా ఈ సినిమాలో గెటప్ శీను, హేమంత్, అన్నపూర్ణ ముఖ్య పాత్రలు […]
మరొకసారి టాలీవుడ్ లో యూరోపియన్ టెక్నీషియన్స్!
మన తెలుగు చిత్ర పరిశ్రమకు ఫారిన్ టెక్నీషియన్స్ కొత్తేం కాదు. గతంలో వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్స్, స్టంట్ కోఆర్టినేటర్స్ ఫారిన్ నుండి వచ్చారు. ఇప్పుడు తాజాగా తెలుగు చిత్రాలకి అంతర్జాతీయ కెమెరా పనితనం తోడవుతోంది. పోలాండ్ కు చెందిన మీరోసలా క్యూబా బ్రోజెక్, స్పెయిన్ నుంచీ ఇండియాకొచ్చిన డాని శాంచెజ్ లోపెజ్ తెలుగులో రూపొందుతోన్న భారీ బడ్జెట్ సినిమాలకు పని చేస్తున్నారు. మీరోసలా నాని గ్యాంగ్ లీడర్ మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం పుష్ప చిత్రానికి […]
ఆర్‌ఆర్‌ఆర్ రచయిత కి కరోనా..!
ప్రతిష్ఠాత్మతంగా తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఐంకి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటు హోంక్వారంటైన్ లో ఉన్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఇంకా ఈమధ్య ఆయన్ని కలిసిన వారంతా ఐసోలేషన్‌కు వెళ్లాలని ఆయన సూచించినట్లు వారు తెలిపారు. ఈమధ్య కాలంలో చెన్నైలో జరిగిన తలైవి సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఆయన […]