సినీ నటుడు, జనసేన పార్టీ నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబుకు ఆయన భార్య పీక కోస్తానని వార్నింగ్ ఇచ్చిందట. ఈ విషయాన్ని స్వయంగా నాగబాబునే తెలిపారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా, సీరియల్ యాక్టర్‌గా, షోలలో జడ్జ్‌గా ఇలా ఎన్నో రకాలుగా ప్రేక్షకులను అలరించిన నాగబాబు.. తరచూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల నాగబాబు అభిమానులతో లైవ్ చాట్ నిర్వహించగా.. `ఏం సార్.. మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా?` అని […]
Author: Admin
ఐపీఎల్ 2021:రాజస్థాన్‌కి బిగ్ షాక్..ఆ కీలక ఆటగాడు ఔట్!
రాజస్థాన్ రాయల్స్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. జట్టులో కీలక ఆడగాడు, ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎల్ 2021లో భాగంగా సోమవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడిన సంగతి తెలిసిందే. చివరి వరకు ఎంతో ఉత్కంఠభరింతగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో యువ పేసర్ రియాన్ పరాగ్ విసిరిన బంతిని లాంగాన్ దిశగా క్రిస్‌గేల్ […]
నటుడు సతీదార్ మృతి..!
కరోనా మహమ్మారి మరో సినీ నటుడిని బలి తీసుకుంది. జాతీయ అవార్డు మూవీ కోర్టు నటుడు వీరా సతీదార్ కరోనా బారి పడి చివరికి మృతిచెందారు. ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన ఆయన గత రెండు రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. అయినా ఆరోగ్య పరిస్థితి మెరుగు కాకపోవడంతో చనిపోయారని రచయిత, దర్శకుడు చైతన్య తమ్హానే ప్రకటించారు. ఈ చేదు వార్త ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ సతీదార్ మరణం పై ఆయన […]
సీఎం కేసీఆర్ సభకు తొలిగిన అడ్డంకులు..!?
నాగార్జునసాగర్‌లో సీఎం కేసీఆర్ సభకు న్యాయస్థానంలో అడ్డంకులు తొలిగిపోయాయి. హౌస్ మోషన్ పిటిషన్ విచారణను హైకోర్టు చీఫ్ జస్టిస్ తిరస్కరించింది. దీంతో బుధవారం నాడు సీఎం కేసీఆర్ సభ మామూలుగానే అనుకున్నట్లు కొనసాగనుంది. సభను రద్దు చేయాలని రైతులు సోమవారం వేసిన పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించగా, హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమ అనుమతి లేకుండా, కరోనా నిబంధనలుపాటించకుండా, తమ భూముల్లో సభ నిర్వహిస్తున్నారని పిటిషన్‌లో తెలిపారు.కానీ విచారణకు చీఫ్ జస్టిస్ అనుమతి ఇవ్వలేదు. ఇదిలా […]
మెగా బ్రదర్ నాగబాబు వాట్సప్ డీపీ అదేనట..!
మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటూ తన ఫాలోయర్స్ తో సరదాగా ఆడే పరాచకాల గురించి కూడా అందరికీ తెలిసిందే. తన పై వచ్చే ట్రోలింగ్స్‌కు నాగబాబు ఇచ్చే కౌంటర్లు అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో నాగబాబు కాంట్రవర్సీకి కింగ్ అంటూ ఉంటారు అంతా. అలాంటి నాగబాబు ఈ మధ్య తన ఫాలోవర్లతో నిత్యం టచ్‌లోనే ఉంటున్నాడు. అభిమానులు అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా, సెటైరికల్‌గా స్పందిస్తూ జవాబులు ఇస్తున్నారు. […]
`జగమొండి` అంటున్న ఆర్జీవీ..!
సంచలన దర్శకుడుగా పేరు ఉన్న రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మరలా ఒక వివాదాస్ప ద చిత్రాన్ని తీస్తున్నారనే వార్త హల్చల్ చేస్తుంది. అది ప్రస్తుత ఏపీ సీఎం జగన్ కేంద్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని టాక్. ప్రస్తుతం ఈ చిత్రానికి జగమొండి అనే పేరును ఖరారు చేసారని తెలుస్తోంది. దీనికి నిర్మాతగా, కడప జిల్లాకే చెందిన ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో చైర్మన్ అయిన ఓ నాయకుడి కుమారుడు అని తెలుస్తోంది. ఆర్జీవీతో ఇప్పటికే […]
టాలీవుడ్ కి గుడ్ బాయ్ అంటున్న రష్మిక..!?
రష్మిక మందాన కన్నడ నుంచి వచ్చి టాలీవుడ్ లో వన్ అఫ్ ది టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ బ్యూటీ కి బాలీవుడ్లో కూడా మంచి అవకాశాలు వస్తున్న క్రమంలో ఇంక అక్కడే సెటిల్ అయిపోయే విధంగా కనిపిస్తుందట రష్మిక. ప్రస్తుతం ఆమె సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ఒక చిత్రంలో నటిస్తుంది. ఆమె తాజగా టాలీవుడ్ కి గుడ్ బాయ్ చెప్తున్నట్లు పలు వార్తలు షికార్లు కొడ్తున్నాయి. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రా మిషన్ మజ్ను, ఇంకా బిగ్ […]
పెళ్లి పీటలు ఎక్కబోతున్న గుత్తా జ్వాల..!
ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల తన వివాహపు తేదీని ప్రకటించింది. గత కొన్నాళ్లుగా తమిళ నటుడు విష్ణు విశాల్ తో ఈ భామ ప్రేమలో ఉంది. కరోనా లాక్ డౌన్ టైములో ఈ జంట నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు. అతి తొందర్లోనే పెళ్లి తేదీ ప్రకటిస్తామని మొన్ననే విష్ణు విశాల్ చెప్పాడు. చెప్పినట్లే గుత్తా జ్వాల, విష్ణు విశాల్ తమ పెళ్లి తారీఖు ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇరు కుటుంబ సభ్యుల సమ్మతం […]
సినీ నిర్మాత బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్..!?
టాలీవుడ్ సినీ నిర్మాత బండ్ల గణేష్ కు మరోకసారి కరోనా వచ్చింది. గత ఏడాది కూడా బండ్ల గణేష్ కి కరోనాసోకింది. ఆ తరువాత అయన దాని నుండి కోలుకున్నారు. ఇప్పుడు తాజాగా మరోకసారి కరోనా నిర్దారణ అయ్యింది. తాజాగా వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగగా, దానికి బండ్ల గణేష్ హాజరయ్యారు. ఈ సమయంలోనే ఆయనకి కరోనా సోకిందని తెలుస్తుంది. ఈవెంట్ నుంచి ఇంటికి వెళ్ళాక ఆయనకి జ్వరం, ఒళ్ళు నొప్పులులతో బాధపడ్డాడు. ఆ […]