సినీ నటుడు నాగబాబు కూతురు, మెగా ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఏకైక హీరోయిన్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒక మనసు సినిమాతో హీరోయిన్‌గా మారిన ఈ భామ.. మూడు, నాలుగు సినిమాలు చేసింది. పలు వెబ్ సిరీస్‌లోనూ నటించింది. కానీ, స్టార్ హీరోయిన్‌గా మాత్రం ఎదగలేకపోయింది. భారీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. దర్శక, నిర్మాతలెవ్వరూ నిహారిక వైపు చూడలేదు. అయితే గత ఏడాది ఈ బ్యూటీ వెంకట […]
Author: Admin
నట్రాజ్ మాస్టర్ ఇంట సంబరాలు..ఇన్‌స్టా పోస్ట్ వైరల్!
ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ నట్రాజ్ మాస్టర్ ఇంట సంబరాలు నెలకొన్నాయి. ఆయన భార్య నీతూ తాజాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో నటరాజ్ మాస్టర్ రెండో సారి తండ్రి అయ్యారు. పైగా కోరుకున్నట్లే ఆడపిల్ల పుట్టడంతో.. ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసిన నట్రాజ్ మాస్టర్..అమ్మాయి పుట్టాలని నేను కోరుకుంటే.. అబ్బాయి పుట్టాలని మా ఆవిడ కోరుకుంది.. ఎవరు పుట్టినా మాకు ఓకే. కానీ, నా కోరిక నెరవేరింది..ఆడపిల్లే పుట్టింది […]
`బంగార్రాజు`లో నాగలక్ష్మిగా కృతి శెట్టి..ఫస్ట్ లుక్ అదుర్స్!
కింగ్ నాగార్జున, ఆయన తనయుడు నాగ చైతన్య కలిసి నటిస్తున్న తాజా చిత్రం `బంగార్రాజు`. 2016 లో వచ్చి సూపర్ డూపర్ హిట్టైన సొగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి ప్రీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ మూవీలో నాగ్ సరసన సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటిస్తుండగా.. చైతుతో `ఉప్పెన` ఫేమ్ కృతి శెట్టి జోడీ కడుతోంది. అయితే తాజాగా కృతి శెట్టిని `నాగ లక్ష్మి`గా పరిచయం చేస్తూ మేకర్స్.. ఆమె […]
మంత్రి కేటీఆర్ పై సమంత సంచలన వ్యాఖ్యలు..!
నాగచైతన్య తో విడాకులు తరువాత సమంత తన కెరీర్ పై బాగా దృష్టి పెట్టింది. దాంతో ఆమె వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తన పర్సనల్ విషయాల తో పాటు వివిధ అంశాలపై కొన్ని పోస్ట్ లు పెడుతూ ఉంటుంది. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ పై కూడా ఒక పోస్ట్ చేయడం వల్ల గా మారింది. ఆపదలో ఉన్న పిల్లలను ఆదుకోవడానికి మంత్రి […]
కొరటాలతో బాలయ్య మల్టీస్టారర్..మరో హీరో ఎవరంటే?
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో `అఖండ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా, శ్రీకాంత్ విలన్‌గా కనిపించబోతున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదల కానుంది. అఖండ తర్వాత బాలయ్య తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మాలినేనితో ప్రకటించాడు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించబోతోంది. ఈ చిత్రం పూర్తైన వెంటనే బాలయ్య […]
`శ్యామ్ సింగరాయ్` టీజర్..చూస్తే గూస్ బంప్స్ ఖాయం!
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగరాయ్`. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో పిరియాడికల్ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ మూవీలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. అలాగే నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 24న తెలుగుతో పాటు తమిళ్, మలయాళం మరియు కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన […]
భారత్‌లో కొత్తగా 11,242 రికవరీ కేసులు.. తాజా అప్డేట్స్ ఇవే!
కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అంతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. ఇక ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. భారత్‌లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజుల నుంచీ భారీగా నమోదవుతున్న రోజూవారీ కేసులు, మరణాలు క్రమ క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్‌లో 11,919 మందికి కొత్తగా […]
ఇద్దరు హీరోయిన్లతో రవితేజ మద్దెల దరువేంటో..?
ఇద్దరు హీరోయిన్లతో రవితేజ మద్దెల దరువు.. ఇప్పుడు ఈ మాటే ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మంచి కంబ్యాక్ ఇచ్చిన మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంతో `ఖిలాడి` చిత్రాన్ని పూర్తి చేశాడు రవితేజ. మీనాక్షి చౌదరీ, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా.. శరత్ మండవ […]
రాశీ ఖన్నాకు బిగ్ ఆఫర్..8 ఏళ్ల తర్వాత మళ్లీ అటు వెళ్తుందా?!
రాశీ ఖన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. 2013లో `మద్రాస్ కేఫ్` సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ.. తర్వాత మనంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి `ఊహలు గుసగుసలాడే` చిత్రంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో క్రేజీగా హీరోయిన్‌గా మారిపోయిన రాశీ ఖన్నాను తాజాగా ఓ బిగ్ ఆఫర్ వరించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణంలో ఓ భారీ […]