దేశంలో క‌రోనాకు బ‌లైన 267 మంది.. పాజిటివ్ కేసులెన్నంటే?

క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అంతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. కోట్లాది మందిని పొట్ట‌న పెట్టుకుంది. ఎన్నో కుటుంబాల‌ను రోడ్డు పాలు చేసింది. ఇక ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు, మ‌ర‌ణాలు క్ర‌మ క్ర‌మంగా […]

చిరంజీవికి ఊహించని షాకిచ్చిన సూర్య‌..ఏమైందంటే?

మెగాస్టార్ చిరంజీవికి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఊహించిన షాక్ ఇచ్చారు. అస‌లేం జ‌రిగిందంటే.. చిరంజీవి, డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `ఆచార్య‌`. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించింది. అలాగే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, పూజా హెగ్డేలు జంట‌గా కీల‌క పాత్ర‌లు పోషించారు. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే ఈ చిత్రం మే 13న విడుద‌ల అయ్యుండేది. కానీ, […]

ప్రియుడితో పాయ‌ల్ అరాచ‌కం.. ఫొటో చూస్తే షాకే!

పాయ‌ల్ రాజ్‌పుత్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన‌ పాయ‌ల్‌.. మొద‌టి చిత్రంతోనే బోల్డ్ బ్యూటీగా క్రేజ్‌ను సంపాదించుకుంది. ఈ చిత్రం త‌ర్వాత ఆమె వ‌రుస సినిమాలు చేసిన‌ప్ప‌టికీ.. స‌రైన హిట్టు మాత్రం కొట్ట‌లేక‌పోయింది. అయినా ఆమెకు ఆఫ‌ర్లు త‌గ్గ‌డం లేదు. ఇదిలా ఉండగా… పాయల్ ప్రేమాయణం గురించి సంగతి తెలిసిందే. ముంబై కు చెందిన మోడల్ సౌరభ్ థింగ్రాతో ప్రేమ‌లో ఉన్న పాయ‌ల్‌.. త్వ‌ర‌లోనే అత‌డిని పెళ్లి […]

ఎన్టీఆర్‌కు ఆహ్వానం పంపిన బాల‌య్య‌..దేనికో తెలుసా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కు ఆయ‌న బాబాయ్‌, న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ఆహ్వానం పంపారు. ఇప్పుడు ఆహ్వానం ఏంటీ..? అస‌లు దేనికి ఆహ్వానం పంపారు..? అని ఆలోచిస్తున్నారా.. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. బాల‌కృష్ణ ముచ్చ‌ట ప‌డి మూడోసారి మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో `అఖండ‌` సినిమా చేసిన సంగ‌తి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. సీనియ‌ర్ స్టార్ […]

అందం కోసం స‌ర్జ‌రీలు చేయించుకున్న హీరోయిన్లు వీళ్లే!

సినీ తార‌లు స‌ర్జ‌రీలు చేయించుకోవ‌డం స‌ర్వ సాధార‌ణం. అందంగా క‌నిపించేందుకు మ‌న టాలీవుడ్ హీరోయిన్లూ స‌ర్జ‌రీలు చేయించుకున్నారు. మ‌రి వాళ్లు ఎవ‌రు..? వారు ఏ ఏ స‌ర్జ‌రీలు చేయించుకున్నారు..? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. కాజ‌ల్‌: ఈ అందాల చంద‌మామ మరింత అందంగా క‌నిపించేందుకు త‌న ముక్కు మ‌రియు ముఖానికి చిన్న చిన్న స‌ర్జ‌రీలు చేయించుకుంది. ఈ క్ర‌మంలోనే కోట్లు ఖ‌ర్చు పెట్టిందీ బ్యూటీ. నయనతార: ఈ సౌత్ ఇండియా లేడీ సూప‌ర్ కెరీర్ మొద‌ట్లో కాస్త […]

మ‌ళ్లీ ఒకే స్క్రీన్‌పై బాల‌య్య‌-రోజా.. ఇక ద‌బిడి దిబిడే!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, సీనియ‌ర్ స్టార్ హీరోయిన్ రోజా కంబినేష‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సాంఘీక, జానపద, పౌరాణిక, చారిత్రక చిత్రాల్లో జంటగా న‌టించి ఆన్ స్క్రీన్‌పై సూప‌ర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న వీరిద్ద‌రూ ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల్లో దూసుకుపోతున్నారు. బాల‌య్య‌, రోజాలు వేరు వేరు పార్టీల్లో ఉన్న‌ప్ప‌టికీ.. వీరిద్ద‌రినీ ఒకే స్క్రీన్‌పై మ‌ళ్లీ చూడాల‌ని అభిమానులు ఎప్ప‌టి నుంచో వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడా త‌రుణం రానే వ‌చ్చింది. అవును, చాలా కాలం త‌ర్వాత […]

ఏపీలో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు..తాజా లెక్క‌లు ఇవే!

కంటికి క‌నిపించ‌ని అతి సూక్ష్మ జీవి అయిన‌ క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా అదుపులోకి వ‌చ్చింది. గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 500 లోపుగానే న‌మోదు అవుతుండ‌గా.. నిన్న మ‌రింత భారీగా త‌గ్గు ముఖం ప‌డ్డాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన […]

బిగ్‌బాస్ 5: చిత్తు చిత్త‌వుతున్న ష‌ణ్ముఖ్ గ్రాఫ్‌.. కార‌ణం..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ప‌ద‌కొండో వారం కొన‌సాగుతోంది. 19 మందితో ప్రారంభ‌మైన ఈ షోలో.. ఇంకా తొమ్మిది మందే మిగిలిరు. ఇక ఈ వారం కాజ‌ల్‌, షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, ఆనీ మాస్టర్, ప్రియాంక‌, మాన‌స్ మ‌రియు స‌న్నీలు నామినేట్ అవ్వ‌గా.. ఈ ఎనిమిది మందిలో ఒక‌రు ఆదివారం బ్యాగ్ స‌ద్దేయ‌బోతున్నారు. అయితే నామినేష‌న్‌లోకి వ‌చ్చిన ప్ర‌తి సారీ షణ్ముఖ్ జస్వంత్ టాప్‌ ఓటింగ్‌తో ఎప్పుడూ ఫ‌స్ట్ ప్లేస్‌లోనే ఉండేవాడు. […]

మ‌ళ్లీ అత‌డితో `క‌నెక్ట్‌` అవుతున్న న‌య‌నతార‌..మ్యాట‌రేంటంటే?

సౌత్ ఇండియా లేడీ సూప‌ర్ స్టార్ నయ‌న‌తార గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అగ్ర హీరోల స‌ర‌స‌న ఆడిపాడి సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ‌.. మ‌రోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. ఇక తాజాగా ఈ బ్యూటీ మ‌రో లేడీ ఓరియెంటెడ్ మూవీని సెలెక్ట్ చేసుకుంది. అదే `క‌నెక్ట్‌`. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. కొంత కాలం క్రితం న‌య‌న్ `మాయా` అనే హారర్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన విష‌యం తెలిసిందే. […]