త‌గ్గేదే లే అంటున్న నాని..`శ్యామ్ సింగ రాయ్`పై బిగ్ అప్డేట్‌!

న్యాచుర‌ల్ స్టార్ నాని, డైరెక్ట‌ర్ రాహుల్‌ సాంకృత్యన్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగ రాయ్‌`. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 24న‌ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషాల్లో విడుదలకానుందని చిత్రబృందం ఇటీవ‌ల ప్ర‌క‌టించింది. అయితే గ‌త రెండు రోజుల నుంచీ ఈ చిత్రం వాయిదా ప‌డ‌నుంద‌ని.. బాలకృష్ణ అఖండ కూడా అదే డేట్‌ను రిలీజ్ డేట్‌గా లాక్ చేశారని.. దాంతో నాని వెన‌క్కి త‌గ్గ‌నున్నాడ‌ని […]

విజయ్ దేవ‌ర‌కొండ ఎదుగుద‌ల‌పై బ‌న్నీ షాకింగ్ కామెంట్స్‌!

టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అర్జున్ రెడ్డి` సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిన విజ‌య్‌.. ఆ త‌ర్వాత వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. వ‌రుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈయ‌న త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌`తో పాన్ ఇండియా హీరో కూడా కాబోతున్నాడు. మ‌రోవైపు ప‌లు వ్యాపారాలు చేస్తూ రియల్ బిజినెస్ మేన్‌ అనిపించుకుంటున్నారు. అలాగే ఇటీవ‌ల నిర్మాత‌గానూ మారిన విజ‌య్‌.. యంగ్ టాలెంట్ ప్రోత్స‌హిస్తున్నారు. ఇక ఈయ‌న తాజాగా నిర్మించిన […]

బాలయ్య షోలో పాల్గొన్న మంచు ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్..!

నందమూరి బాలకృష్ణ మొదటిసారిగా ఓటిటి వేదిక ఆహలో “అన్ స్టాపబుల్” అనే షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. దినికి నిర్మాతగా అల్లు అరవింద్ వ్యవహరిస్తున్నాడు. నవంబర్ 4వ తేదీ నుంచి ఈ షో ప్రారంభం కానుంది. ఈ షో లో మొత్తం 12 ఎపిసోడ్లు ఉన్నట్లుగా సమాచారం. ఇక ఈ షోలో ప్రత్యేక గెస్ట్ గా సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ రానున్నట్లు తెలుస్తోంది. ఇటీవలె ఈ టాక్ షో కు సంబంధించి ఒక […]

మెగా ఫ్యామిలీతో రాఘవేంద్రరావు సినిమా.!

దర్శక నిర్మాతలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా పౌరాణిక చిత్రాలపైనే సినిమాలు తెరకెక్కించడం జరుగుతోంది. ఇక ఇప్పుడు తాజాగా రాఘవేంద్రరావు కూడా రామాయణం సినిమాని తీయాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. అందుకుగాను నటులుగా మెగా ఫ్యామిలీ లో నుంచి హీరోలను ఎంపిక చేస్తున్నట్లుగా సమాచారం. అందుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి అన్నట్లుగా తెలుస్తోంది. రామాయణం గాథని అందరికీ చాటి చెప్పాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు గా తెలుస్తోంది. స్టార్ నటులతో ఈ కథను చూపించాలని భావిస్తున్నారట రాఘవేంద్ర రావు. […]

కొత్తదనంతో ఆకట్టుకుంటున్న పుష్పక విమానం ట్రైలర్..?

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా తో మంచి సక్సెస్ ను అందుకున్నాడు. తాజాగా”పుష్పక విమానం” సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని డైరెక్టర్ దామోదర నిర్మిస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైనా పాటలు, పోస్టర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక టీజర్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ గవర్నమెంట్ టీచర్ గా కనిపిస్తున్నాడు. వివాహమైన వారానికి […]

ఏపీలో కొత్త‌గా 349 క‌రోనా కేసులు..రిక‌వ‌రీ ఎంతంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా అదుపులోకి వ‌చ్చింది. గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 500 లోపుగా న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 349 పాజిటివ్ […]

ఫ‌స్ట్ వెడ్డింగ్ డే..కాజ‌ల్‌-గౌత‌మ్‌ల‌ రొమాంటిక్ పిక్స్ వైర‌ల్!

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ గ‌త ఏడాది అక్టోబ‌ర్ 30వ తేదీన ప్రియుడు, ముంబైలో సెటిల్ అయిన వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లూ చేత మూడు ముళ్లు వేయించుకుని..అత‌డితో ఏడడుగులు న‌డిచిన‌ సంగ‌తి తెలిసిందే. బంధు మిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా కాజ‌ల్‌-గౌత‌మ్‌ల వివాహం జ‌రిగింది. అయితే వీరి పెళ్లై నేటిగా స‌రిగ్గా ఏడాది. ఈ నేప‌థ్యంలోనే త‌మ ఫ‌స్ట్ వెడ్డింగ్ డేను కాజ‌ల్ దంప‌తులు ఎంతో ఘ‌నంగా జ‌రుపుకున్నారు. అలాగే తాజాగా గౌత‌మ్‌తో చాలా క్లోజ్‌గా ఉన్న […]

కొడుకు హీరోయిన్‌తో చిరంజీవి రొమాన్స్..ఇంత‌కీ ఎవ‌రామె..?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్నాడు. అందులో డైరెక్ట‌ర్ బాబీ చిత్రం కూడా ఒక‌టి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించ‌బోతున్న ఈ చిత్రానికి `వాల్తేర్ వీర్రాజు` అనే టైటిల్ ఖ‌రారు అయిన‌ట్టు తెలుస్తుండ‌గా..దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజ్ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కీ ఆ అప్డేట్ ఏంటంటే.. ఈ చిత్రంలో స్టార్ బ్యూటీ శ్రుతిహాస‌న్‌తో చిరంజీవి రొమాన్స్ చేయ‌బోతున్నార‌ట‌. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. డైరెక్ట‌ర్ […]

కార్తికేయ థ్రిల్లర్ సినిమా.. ట్రైలర్ వచ్చేది అప్పుడే..!

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ హీరోగానే కాకుండా ఈ మధ్య కాలంలో విలన్ గా కూడా పలు సినిమాలలో నటిస్తున్నాడు.అలాగే తాజాగా రాజా విక్రమార్క సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.ఈ సినిమా టైటిల్ ఇదివరకే మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ టైటిల్ ని ఇప్పుడు అదే టైటిల్ తో లాంచ్ అయిన ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.   […]