నాగ్ వేసుకున్న షర్ట్ ధర తో ఒక పెళ్లి చేయోచ్చు..!!

టాలీవుడ్ హీరో నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 60 సంవత్సరాల వయసులో కూడా ఎంతో యంగ్ గా, ఎనర్జిటిక్ గా కనిపిస్తూ ఉంటాడు. ఈ వయసులో కూడా తన అందంతో ప్రేక్షకులను మై మరిపిస్తూ ఉంటాడు. ఇక తన ఫిజిక్ మెయింటైన్ మీద ఎక్కువగా అమల స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు గా తెలుస్తోంది. ఇక నాగార్జున వేసే డ్రెస్ విషయంలో కూడా తన ఇద్దరు కొడుకుల ను మించే విధంగా ఉంటుంది. ఆయన వేసుకునే కాస్ట్యూమ్స్ […]

ఏపీలో క‌రోనా నుంచి 362 మందికి విముక్తి..పాజిటివ్ కేసులెన్నంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా అదుపులోకి వ‌చ్చింది. గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 500 లోపుగానే న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 231 పాజిటివ్ […]

ఓరి దేవుడా.. అంటూ వేడుకుంటున్న పాగల్!

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌తో పాటు ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్, ఇటీవల వరుసబెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నటించిన రీసెంట్ మూవీ పాగల్, బాక్సాఫీస్ వద్ద మంచి రిజల్ట్‌ను అందుకుంది. ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో ప్రస్తుతం వరుసగా తన సినిమాలను పూర్తి చేస్తున్నాడు ఈ ట్యాలెంటెడ్ హీరో. కాగా తాజాగా విశ్వక్ సేన్ నటిస్తున్న ఓ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను రివీల్ […]

పుష్ప ‘సామి.. సామి..’ పాట గోవిందా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే టాలీవుడ్ వర్గాల్లో ఎలాంటి హైప్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. కాగా ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం […]

ఆ హీరో కోసం ఏం చేయడానికైనా సిద్ధం అంటున్న రాశిఖన్నా ..!

రాశి ఖన్నా.. మొదటిసారి టాలీవుడ్లోకి ఊహలు గుసగుసలాడే అనే ఈ సినిమా ద్వారా పరిచయం అయిన ఈ అమ్మడు..అందం, అభినయంతో పాటు నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా చేరువయ్యింది. ఇక ఆ తర్వాత అగ్ర హీరోల సినిమాల్లో కూడా నటించే అవకాశాలను కొట్టేసింది. అయితే గత కొన్ని రోజుల నుంచి ఈమె ఒక్క విజయం కూడా సాధించలేక, కొంతవరకు తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉందనే చెప్పాలి. అయితే కోలీవుడ్లో మాత్రం అవకాశాలు రావడంతో అక్కడ ఎక్కువగా […]

జుట్టు పట్టుకొని గోడ కేసి కొట్టిన పూనమ్ భర్త.. పూనమ్ చేసిన తప్పేంటి..?

బీ టౌన్ నటిగా మంచి గుర్తింపు పొందిన నటి పూనమ్ పాండే..ఈ మధ్య కాలంలో ఏదో ఒక విషయంపై వార్తల్లో నిలుస్తూనే వస్తోంది..తాజాగా ఆమె భర్త.. తనను శారీరకంగా , మానసికంగా హింసించాడనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.. ఇక ఈమె ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు భర్త సామ్ బాంబే ను పోలీసులు అరెస్ట్ చేశారు. పూనమ్ పాండే కు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను ఆసుపత్రిలో జాయిన్ చేశారు పోలీసులు.. ఇక ఆమె మొహానికి తీవ్రంగా దెబ్బలు […]

భోళా శంకర్ లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన మిల్క్ బ్యూటీ..!

ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనుకున్న చిత్రం భోళా శంకర్.. ఈ చిత్రాన్ని మాస్, యాక్షన్, థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించబోతున్నారు. ఇక తమిళంలో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న అజిత్ వేదాళం ను చిత్రానికి అఫీషియల్ రీమేక్ ఈ సినిమా అన్న విషయం తెలిసిందే.. అన్నా చెల్లెలు సెంటిమెంట్ తో సాగే ఈ సినిమా కలకత్తా బ్యాక్ డ్రాప్ లో జరిగిన ఒక కథను ఆధారంగా తీసుకొని రూపొందిస్తున్నారు. ఇకపోతే ఈ […]

థ్రిల్లింగ్‌గా శ్రీ విష్ణు `అర్జున ఫల్గుణ` టీజర్..!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు తాజా చిత్రం `అర్జున ఫ‌ల్గుణ‌`. తేజ మ‌ర్ని ద‌ర్శ‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో అమృతా అయ్య‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. `నాది కాని కురుక్షేత్రంలో నాకు తెలియని పద్మవ్యూహంలో కూరుకు పోయాను.. అయినా బలై పోవడానికి నేను అభిమాన్యుణ్ణి కాదు.. […]

ఆదిగాడు కనపడితే వాడి పని చెబుతానంటున్న.. హీరో అభిమానులు..!

ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ షో లో ఎంతో మంది కమెడియన్స్ తమ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నారు. ఇక అందులో ముఖ్యంగా హైపర్ ఆది గురించి చెప్పుకోవాలి. హైపర్ ఆది తన నటనతో, కామెడీతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా తన పంచ్ లతో జడ్జిలను కూడా బాగా ఏడిపిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఆది వేసే పంచ్ లు ఓ రేంజ్ లో పేలుతాయి అన్న విషయం […]