కరోనా టైం లో ‘అల్ టైమ్’ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు ఇవే!

కరోనా టైములో రిలీజ్ అయిన టాప్ 10 హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ లో చోటు దక్కించుకున్న చిత్రాల్లో స్పైడర్ మ్యాన్ .అవును గత యాడాది డిసెంబర్లో థియేటర్లోకి వచ్చిన ‘స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ‘ బాక్స్ ఆఫీస్ షేక్ చేసి వసూళ్ల సునామీ సృష్టించాడు స్పైడర్ మ్యాన్ .అయితే ఇప్పటి వరకు ఆ టాప్ 5 సినిమాలని క్రాస్ చేయలేకపోయాడు ఈ స్పైడర్ మ్యాన్ .ఆ టాప్ 5 గ్రాస్ సినిమాలు ఏమిటో ఒకసారి చూద్దాం .

ప్రపంచంలోనే అయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్ చేసిన సినిమా ‘అవతార్ ‘.2009 లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ సునామీ సృష్టించిన సినిమా అవతార్ .ఇండియన్ కరెన్సీలో తీసుకుంటే అవతార్ వసూళ్లు దాదాపు 20 వేల 300 కోట్లు . ఇదే ఇప్పటివరకు రికార్డు అయిన అత్యంత పెద్ద గ్రాస్ కలెక్షన్స్ .ఇన్ని వేల కోట్లు వసూలు చేసిన సినిమా మరొకటి రాలేదు .ఇంత పెద్ద మొత్తంలో లాభం వచ్చింది కాబట్టే 1900 కోట్లతో అవతార్ 2 తెరకెక్కిస్తున్నారు .ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నది అవతార్ 2 ..డిసెంబర్ 2022 లో విడుదల కానుంది.వరసగా రెండేళ్ల గ్యాప్తో అవతార్ 3 ,అవతార్ 4 ,అవతార్ 5 ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి .మొత్తానికి చూస్తే అవతార్ పై బాలీవుడ్ చేస్తున్న ఖర్చు అక్షరాలా 11 వేల కోట్లు .

అవతార్ తరువాత ప్రపంచ వ్యాప్తం గా బాక్స్ ఆఫీసునీ షేక్ చేసిన సినిమా ‘అవెంజర్ ఎండ్ గేమ్ ‘అమెరికా బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా అవెంజర్ ఎండ్ గేమ్ .అప్పటివరకు అవతార్ పేరు మీద ఉన్న రికార్డు లను ఆఖరి పార్ట్ చెరిపేసింది .అయితే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూసికుంటే అవతార్ తరువాత స్థానంలోనే ఆగాల్సివచ్చింది .దాదాపు 20 వేల కోట్లను కలెక్టు చేసింది అవెంజర్ఎం డ్ గేమ్.తరువాత అందరి ఫేవెరెట్ సినిమా ‘టైటానిక్ ‘ 1997 లో రిలీజ్ అయిన రొమాంటిక్ అండ్ ట్రాజిడీ ఈ సినిమా ఇప్పటికి టాప్ త్రీ ప్లేసులో ఉన్నది .టైటానిక్ కలెక్టు చేసిన కలెక్షన్స్ 16 వేల 400 కోట్లు .ఇక ఫోర్త్ , ఫిఫ్త్ ప్లేసులో ‘స్టార్ వార్స్ ‘ అవెంజర్ ఇన్ఫినిటీ సినిమాలు నిలిచాయి .