” గుంటూరు కారం ” సక్సెస్ సెలబ్రేషన్స్ లో కో స్టార్స్‌ తో సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఫోటో వైరల్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవలే మహేష్ హీరోగా శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ” గుంటూరు కారం “.

ఎన్నో అంచనాల నడుమ ఈనెల 12న రిలీజ్ అయిన సినిమా మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది. ఇక అయితే కొందరు కావాలని ఈ సినిమాపై సోషల్ మీడియా మధ్యమాముల్లో నెగిటివిటీ ప్రచారం చేయడం అనంతరం మెల్లగా మూవీ ఆడియన్స్ ని కనెక్ట్ కావడం జరుగుతుంది. సంక్రాంతి సందర్భంగా గుంటూరు కారం పలు ఏరియాలలో మంచి కలెక్షన్లు రాబడుతుంది.

ఇక అసలు మేటర్ ఏమిటంటే.. తమ మూవీ మొత్తంగా సక్సెస్ బాటలో నడుస్తుండడంతో తమ మూవీ టీం తో కలిసి సూపర్ స్టార్ ఓ ఫోటోని షేర్ చేశాడు. మహేష్ తన ఇంట్లో ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ పార్టీలో శ్రీ లీలా మరియు మీనాక్షి చౌదరి, త్రివిక్రమ్లతో పాటు నాగ వంశీ ఇలా అనేకమంది ఉన్నారు. ఇక ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)