అమ్మ దీనమ్మ.. ఎన్టీఆర్ పడవ పోస్టర్ వెనుక ఉన్న పడవని గుర్తుపట్టారా.. అది చాలా ఫేమస్ అండోయ్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” దేవర “. ఈ సినిమాపై తారక్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ ఎంత పాపులర్ అయ్యాడు మనందరికీ తెలిసిందే.

ఇక ప్రస్తుతం తాజాగా ఈ సినిమా తాజాగా ఎన్టీఆర్ పడవలో నుంచున్న పోస్టర్ ఒకటి రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ పోస్టర్ ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది కూడా. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. ఈ పోస్టర్ లో ఉన్న పడవ వెనుక ఉన్న పడవని పరీక్షించి చూస్తే ఒకటి అర్థమవుతుంది.

అదేంటంటే.. తారక్ వెనుక ఉన్న పడవ.. మెగా హీరో వైష్ణవ తేజ్ మొదటిగా నటించిన ” ఉప్పెన ” సినిమాలో రొమాంటిక్ సాంగ్ పడవట. ఈ పోస్టర్ని బాగా జూమ్ చేసి చూస్తే ఈ పోస్టర్లో వైష్ణవ తేజ్ మరియు కృతి శెట్టి కూడా కనిపిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ పోస్టర్ని జూమ్ చేసి చూసి అందరూ అవాక్ అవుతున్నారు కూడా. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

 

View this post on Instagram

 

A post shared by just_for_fun (@memes_creater_sk)