బోల్డ్ బ్యూటీ సన్నిలియోన్ నెల సంపాదన ఎంతో తెలిస్తే నూరేళ్లపడతారు..?!

బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర‌స్‌ సన్నిలియోన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మొదట ఫోర్న్ స్టార్ గా సోషల్ మీడియాలో పాపులారిటీ ద‌క్కించుకున్న ఈమె.. తర్వాత మెల్లమెల్లగా సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ బాలీవుడ్ స్టార్ బ్యూటీగా మారిపోయింది. ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో కూడా పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది సన్నిలియోన్.

ఇక తాజాగా ఈమె ఓ ఫోటోషూట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రెడ్ ఆఫ్ షోల్డర్ బాడీ కాన్ డ్రెస్ వేసుకొని ఫోటోషూట్ జరుపుకున్న ఈమె ఆ ఫోటోలో చాలా అట్రాక్టివ్ గా కనిపించింది. అభిమానులంతా టు హాట్ అంటూ.. ఎంతో ముద్దొస్తున్నావ్ అంటూ.. కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె నెలవారి జీతం ఎంతై ఉంటుంది అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. కాగా సన్నీలియోన్ ప్రాజెక్ట్ కోసం రెండున్నర కోట్ల వరకు రెమ్యూనరేషన్ పుచ్చుకుంటుందట.

సినిమాలో స్పెషల్ సాంగ్ అయితే రెండు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఆమెకు ఓన్ బిజినెస్ కూడా ఉంది. బ్యూటీ ప్రొడక్ట్స్ బ్రాండ్ ని ఆమె స్వయంగా నడుపుతోంది. దీని ద్వారా ఆమెకు మరింత ఆదాయం వస్తుంది. ఇలా ఆమె నెలకు దాదాపు కోటి రూపాయలు పైగా సంపాదిస్తుందట. హిందీ, తెలుగులోనే కొన్ని సినిమాలు చేసిన ఆమె ఇతర భాషల ప్రేక్షకులకు కూడా పరిచయమే.