సలార్ మూవీలో ఒక్కొక్కడికి పూనకాలు తెప్పించే అసలు సీన్ ఇదే…!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా… శృతిహాసన్ హీరోయిన్గా… ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. ఇక ఈ సినిమా నేడు ( డిసెంబర్ 22 ) రిలీజ్ అయింది. ఇక ప్రస్తుతం ఎక్కడ చూసినా సలార్ పేరే వినిపిస్తుంది.

ఇక ఇప్పటికే థియేటర్ల వద్ద అభిమానుల హంగామా అంతా ఇంతా లేదు. ఇక ఇదంతా పక్కన పెడితే… ఈ సినిమాలో శృతిహాసన్ క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉంది. ఇప్పటివరకు ఈమె నటించిన సినిమాలతో పోలిస్తే ఈ మూవీలో డిఫరెంట్ లుక్ లో కనిపించింది శృతిహాసన్. ఇక ఈమె కొత్త లుక్ తో ప్రేక్షకులని సైతం ఆకట్టుకుంది.

అంతేకాకుండా సినిమాలో పృధ్విరాజ్ – ప్రభాస్ ల మధ్య వచ్చే ఫైట్ సీన్స్ చూస్తే ఒక్కొక్కడికి పూనకాలు వచ్చేలా ఉన్నాయి. ఇక ఇంత గొప్ప సినిమా ని ప్రశాంత్ నీల్ తెరకెక్కించేందుకు రెబల్ అభిమానులు థాంక్స్ చెబుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.