ర‌ష్మిక మొత్తం విప్పేసింది… ఇంత బ‌రి తెగింపున‌కు అదే కార‌ణ‌మా….?

” ఛలో ” సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హీట్ కొట్టింది రష్మిక మందన. ఇక అనంతరం గీతాగోవిందంతో మరోసారి కేక పుట్టించింది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తాజాగా ” యానిమల్ ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమాలో హీరో రణబీర్ కపూర్ భార్యగా ఛాన్స్ అందుకున్న రష్మిక.. తన పాత్రకు న్యాయం చేసింది.

అయితే ముందుగా పరినీతి చోప్రాణి ఎంచుకుని తరువాత ఆమెని తొలగించి రష్మికను సెలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక దీనికి తగ్గ అవుట్ పుట్ స్క్రీన్ మీద కనిపించింది. అయితే ఈ సినిమాలోని బోల్డ్ కంటెంట్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. దర్శకుడు సందీప్ రెడ్డి సెక్స్ గురించి, లేడీస్, ముఖ్యంగా మేల్ కి సంబంధించిన ప్రైవేట్ పార్ట్, ఫీలింగ్స్ పై డైలాగులు, ఆయా సీన్లు శృతి మించినట్లుగా ఉన్నాయంటూ ప్రేక్షకులు మండిపడుతున్నారు. ముఖ్యంగా రష్మికపై ఫైర్ అవుతున్నారు.

” ఇప్పటివరకు ఏ సినిమాలోను ఇంత బోల్డ్ గా కనిపించని రష్మిక.. ఈ సినిమాలో బెడ్ సీన్లు, లిప్ లాక్ సీన్లు, ఇంట్లో పేరెంట్స్ ముందు, ఆ తర్వాత ఫ్లైట్ లో అయితే కొదవే లేదు. ఆ రకంగా తమన్నాని మించి తెగించేసింది ” అంటూ ఫైర్ అవుతున్నారు. ఇక ఈ సినిమాని చూసిన ప్రేక్షకులు.. సందీప్ వంగా సినిమా అంటే బ్రేక్ అల్ బౌండరీస్ అనే అర్థం అంటున్నారు. రష్మిక టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ లు అందుకుంది.. కానీ మరి ఇంత బోల్డ్ సీన్స్ చేయలేదు. ఇదంతా బాలీవుడ్ పుణ్యమే. కేవలం ఇలాంటివి చేయాలంటే ఒక్క బాలీవుడ్ లోనే సాధ్యం.. అంటూ ఫైర్ అవుతున్నారు.