పూర్తిగా సిగ్గు వదిలేసిన అరియానా.. బికినీలో ఈ రేంజ్ లో బరితెగించేసింది ఏంట్రా నాయనా..!!

బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సీజన్ 4లో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టి తన ఆట‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ టాప్ 5 లో కూడా స్థానాన్ని దక్కించుకుంది. మూడో రన‌ర‌ప్‌గా హౌస్ నుంచి బయటకు వచ్చిన ఈమె హౌస్‌లో ఉన్నప్పుడు ముక్కు సూటిగా మాట్లాడేది, ఎవరిదైనా తప్పు ఉంటే సూటిగా ప్రశ్నించేది. అయితే ఒకానొక సందర్భంలో సమంత నిన్ను చూస్తే నన్ను నేను చూసుకున్నట్లు ఉంది అంటూ ఆమెని ఉద్దేశించి మాట్లాడటం గ‌మనార్హం.

ఇక దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన అరియానా ఈ ఇంటర్వ్యుతో బాగా పాపులర్ అయ్యింది. అరియానాకు బిగ్ బాస్‌లో అవ‌కాశం వ‌చ్చి ఈ రేంజ్‌లో పాపుల‌ర్ అయిందంటే ఆ క్రెడిట్ అంతా కేవలం రామ్‌గోపాల్ వర్మదే. అయితే అరియానా.. రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసే సమయంలో నువ్వు చాలా హాట్ గా ఉన్నావ్.. నిన్ను బికినీలో చూడాలని ఉంది అంటూ కామెంట్ చేసాడు. ఎట్టకేలకు అరియానా.. ఆర్జీవి కోరికను తీర్చేసింది. మొట్టమొదటిసారి బికినీలో తన హాట్ ఫొటోస్ ను షేర్ చేసింది. ఇక మొదట్లో బక్క పలసగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇటీవల కాస్త బొద్దుగా తయారైంది.

దీనిపై నెట్టింట‌ పలు విమర్శలు వినిపించాయి. దీనిపై రియాక్ట్ అయిన ఈ బ్యూటీ సన్నగా ఉన్న.. లావైనా.. రెండు విధాలుగాను విమర్శిస్తారు. నా బాడీ నా ఇష్టం. మీరెవరు నన్ను ప్రశ్నించడానికి అంటూ కౌంటర్ వేసింది. ఇక తాజాగా బికినీలో అరియానా కుర్రాళ్ళ‌ను కవిస్తూ హాట్‌ ఫోజులిచ్చింది. టెంప్ట్‌ చేసే విధంగా అందాలను బయటపెట్టింది. అయితే ప్రస్తుతం ఈ పిక్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పూర్తిగా సిగ్గు వదిలేసావా తల్లి అంటూ.. బికినీలో మరీ ఈ రేంజ్‌లో బరితెగించాలా ఇప్పటివరకు బాగ‌నే ఉన్నావుగా అంటూ.. నేటిజన్స్ అమ్మ పై ఫైర్ అవుతున్నారు.