చివరి శ్వాసలో నిర్మలమ్మ పరిస్థితి అంత దారుణంగా అయిపోయిందా… ఎన్ని కష్టాలో పాపం…!!

నిర్మలమ్మ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ” గరుడు గర్భ భంగం ష‌ అనే మూవీతో తొలిసారిగా ఆమె తెరమీద కనిపించింది. అనంతరం అనేక సినిమాలలో నటించి మంచి పేరును సంపాదించుకున్నారు. అంతేకాదు మంచి నటిగా గుర్తింపును సైతం పొందారు. హీరోయిన్ సావిత్రి తర్వాత రియల్ నటిగా పేరు తెచ్చుకున్న నిర్మలమ్మ దాదాపు రెండు తరాల ప్రేక్షకుల్ని అలరించారు. అందరికీ బాగా దగ్గరయ్యారు కూడా. సినిమాలు లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఎంతోమంది మనసులని నిర్మలమ్మ గెలుచుకుంది.

ఈమె ఆకలితో తన ఇంటికి ఎవరు వచ్చినా సరే కాదనకుండా కడుపు నింపేదట. అలాగే అన్నపూర్ణ చివరి రోజుల్లో ఎన్నో కష్టాలని ఎదుర్కొంది. ఎన్నో బాధలిని భరించాల్సి వచ్చింది. నిర్మలమ్మ పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా విషయాలు ఉన్నాయి. ఆమె ఎవరిని పెళ్లి చేసుకున్నట్లు ఆధారాలు కూడా లేవు. కవిత అనే కూతురిని దత్తత తీసుకుంది. ఆ తర్వాత చాలామందికి సహాయం కూడా చేస్తూ తన జీవితాన్ని గడిపేసింది. సినిమాల నుంచి బయటకు వస్తున్న రోజుల్లో డయాబెటిస్తో ఆమె బాధపడ్డారు. కానీ ఆమెని చూసిన ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు. నిర్మలమ్మ సహాయంతో పెరిగి పెద్దయి జీవితంలో ఎదిగిన సెలబ్రిటీలు ఆమె బాగోగులు మాత్రం చూసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు.

అంతేకాదు ఆమెకున్న ఆత్మవిశ్వాసంతో ఆమెకున్న రోగాలను ఎవ్వరికీ చెప్పలేదు కూడా. ఇక సినీ ఇండస్ట్రీకి చెందిన వారు సైతం నిర్మలమ్మ గురించి ఆలోచించలేదు. చివరి రోజుల్లో ఆమె ఎంతో మదన పడుతూ ఉండేవారు. తనని ఎవరు పట్టించుకోలేదని బాధపడి చివరగా ఆమె 2019 ఫిబ్రవరి 19న కళ్ళు మూశారు. ఆమెని ఆదరించే వాళ్లు లేక బాధపడుతూ చనిపోయినట్లు.. నిర్మలమ్మ చనిపోయిన అనంతరం వెలుగులోకి వచ్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె చనిపోవడం చాలా బాధాకరంగా ఉందంటూ అభిమానులు సైతం కంటతడి పెట్టుకున్నారు.