మూడు రోజుల్లో వరుణ్ పెళ్లి..మెగా ఫ్యాన్స్ కి గుండె పగిలే న్యూస్ చెప్పిన శ్రీజ..!?

సినిమా ఇండస్ట్రీ అంటే ముందుగా గుర్తొచ్చేది మెగా ఫ్యామిలీ. వీరి ఫ్యామిలీ లో నుంచి ఇప్పటికే చాలామంది హీరోలు సైతం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇక ఈ క్రమంలో చిరంజీవి లాంటి స్టార్ హీరో గా సక్సెస్ అయినప్పటికీ తన కూతుళ్ల పెళ్లి విషయంలో మాత్రం ఫేయిల్ అయ్యారని చెప్పాలి. చిరంజీవి రెండో కూతురు శ్రీజ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరు భర్తల నుంచి విడిపోయి మూడో పెళ్లికి సిద్ధమయ్యింది.

ప్రస్తుతం వరుణ్, లావణ్య పెళ్లి పనులలో మెగా ఫ్యామిలీ బిజీగా ఉంది. మరో మూడు రోజుల్లో వీరిద్దరూ ఒకటి కానున్నారు. ఇలాంటి సమయంలో శ్రీజ తనకు కాబోయే భర్తని మెగాస్టార్ చిరంజీవికి పరిచయం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అతని క్లోజ్ ఫ్రెండే మూడోసారి ఆమెకు భర్తగా రాబోతున్నాడట.

చిరంజీవి 156 సినిమాల్లో నటించినప్పటికీ ఎప్పుడూ లేని టెన్షన్ శ్రీజ విషయంలో పుట్టుకుందట. వరుణ్ పెళ్లి మూడు రోజుల్లో జరగబోతుండగా.. శ్రీజ తన మూడో బాయ్ ఫ్రెండ్ ని తీసుకొచ్చి.. చిరంజీవికి పరిచయం చేసిందట. మా పెళ్లి చేయండి అంటూ కన్విన్స్ చేస్తుందట. ఈ విషయాన్ని మెగా ఫ్యాన్స్ అస్సలు ఊహించలేకపోయారు. మరి వరుణ్, లావణ్య పెళ్లి తోనే శ్రీజ పెళ్లికూడా చేసేస్తారా? లేదా? అనేది చూడాలి మరి.