ఆ స్టార్ హీరోయిన్ జీన్స్‌పై ట్రోలింగ్‌.. బ‌త‌క‌నివ్వ‌రా అంటూ భోరుమ‌న్న న‌టి…!

బ్యూటి లేడీ ఆమీ జాక్సన్ పూర్తిగా మారిపోయింది. కళ్ళు, చెంపలు లోపలికి పోయి ” ఓపెన్హీమర్ ” హీరో లాగా ఉందని దారుణమైన ట్రోలింగ్ జరిగింది. నాలుగైదు రోజుల నుంచి ఇదే కంటిన్యూ కావడంతో ఆమె బేఫిట్టింగ్ రిప్లయ్ ఇచ్చింది నటి. నేను యూకేలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాను. అందులో నేను చేయబోయే రోల్ గురించి ఇలా మారాల్సి వచ్చింది. ఒక నట్టిగా కమిట్మెంట్ చాలా ముఖ్యం. అదే చేస్తున్నా అని తెలిపింది.

నాతో పాటు చాలామంది మేల్ యాక్ట్రెస్ కూడా ఇలాగే పాత్రలకు అనుగుణంగా తమ బాడీని మార్చుకున్నారు. కానీ వాళ్లను ప్రశంసిస్తూ.. స్త్రీ అయినా కారణంగా నన్ను మాత్రం విమర్శిస్తున్నారు. అంటే మీ బ్యూటీ స్టాండర్స్ కు అనుగుణంగా నేను ఉండాలా? లేదంటే బతకనివ్వరా ? అంటూ ఆవేద‌న‌తో ప్రశ్నించింది. మొత్తానికి బేఫిట్టింగ్ రిప్లయ్ ఇచ్చిందంటున్న అభిమానులు.. ఇకనైనా ట్రోలింగ్ ఆపాలని సూచించారు.