స్టార్ ప్రొడ్యూసర్‌తో పెళ్లి పై త్రిష క్లారిటి.. ఫుల్ కుష్ అవుతున్న ఫ్యాన్స్..!!

స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన అందం, నటనతో ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈమె ” పోన్నియిన్ సెల్వాన్ ” తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసింది. ప్రజెంట్ ‘ లియో ‘ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు రెడీగా ఉంది.

అయితే 40 ఏళ్లు వచ్చిన త్రిష ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందని విషయంపై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. ప్రస్తుతం మాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ తో లవ్ లో పడిందని ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై క్లారిటీ ఇస్తూ పోస్ట్ పెట్టింది త్రిష. ” డియర్… యు నో హౌ యూ ఆర్ అండ్ యువర్ టీమ్… కామ్ గా ఉండండి.

పుకార్లు ఆపండి… చీర్స్ ” అని ట్విట్ చేసింది. దీనిపై స్పందించిన ఫ్యాన్స్…” వాట్ ఏ రిప్లయ్.. రూమర్ డిస్మిస్డ్.. త్రిష సక్సెస్ తో అసూయ పడుతున్న ఓ పీఆర్ టీమ్ ఈ పని చేయించింది. మొత్తానికి క్వీన్ సింగిల్ అని క్లారిటీ ఇచ్చేసింది “అని కామెంట్స్ చేస్తున్నారు.