డిఫరెంట్ షర్ట్‌లో అనసూయ.. సెగలు పుట్టిస్తున్న దక్ష..

అనసూయ :
బుల్లితెర యాంకర్ గా పాపులాంటి దాకిచుకున్న అనసూయ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప‌లు సినిమాల్లో కీలక పాత్రలో న‌టించిన అనసూయ.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్‌తో కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు అనసూయ ట్రెండీలుక్‌కి సంబంధించిన పిక్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా డిఫరెంట్ షర్ట్ తో గ్లామ‌ర్ షోతో కనిపించిన అనసూయ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

దక్షా న‌గాకర్ :
ఇటీవల రవితేజతో కలిసి రావణాసుర సినిమాలో నటించింది దక్షా న‌గాకర్. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఎటువంటి సినిమా అవకాశాలు లేకపోయినా తన హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంటుంది. ఇక తాజాగా సెగలు రేపు తు కవ్వించెస్ స్టిల్స్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ట్రెండీ వేర్ లో ఎద‌ అందాలను చూపిస్తూ థైస్‌షోతో రెచ్చగొట్టింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Daksha Nagarkar (@dakshanagarkar)

శ్రీ లీల :
మోస్ట్ వాంటెడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల.. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజిగా గ‌డుపుతుంది. ఇక ఈ బ్యూటి ఇటీవల వైట్ చుడిదార్ లో మెరిసింది. ట్రెడిషనల్ లుక్ లో రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ తో కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ.

 

 

View this post on Instagram

 

A post shared by Sreeleela (@sreeleela14)

అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ :
అఆ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన అనుపమ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా పాపులారిటీ దక్కించుకుంది. ఇక ఇటీవల నీలి రంగు చీరలో డాన్స్ స్టెప్స్‌తో అదరగొట్టింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్‌ అవుతుంది.