బాత్‌ట‌బ్‌లో స్నానం చేస్తూ రష్మీ ఫోటోషూట్.. మొత్తం చూపించేసిందిగా..!!

బుల్లితెర కామెడీ షో జ‌బ‌ర్దస్త్‌ యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రష్మీ జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత సినిమాల్లో కూడా యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మీ తనదైన స్టైల్ లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇక ఇటీవల భోళా శంకర్ సినిమాలో కూడా రష్మి ఓ పాల‌కి చిందులేసింది. ఇక తాజాగా కన్నడ డబ్బింగ్ మూవీ బాయ్స్ హాస్టల్‌లో నటించింది.

రష్మి, తరుణ్ క్యారెక్టర్స్‌ని రిషూట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 26న రిలీజై పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. మొదటి రోజే మంచి టాక్ సంపాదించుకున్న ఈ సినిమా లో రష్మీ రోల్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక రష్మీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్స్‌తో కుర్రాళ‌ని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక ఇటీవల తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోస్ షేర్ చేసుకుంది రష్మీ.

\

బాత్‌ట‌బ్ లో కూర్చుని స్నానం చేస్తున్నట్లు ఫోటోలకు ఫోజులిచ్చింది. బాడీ మొత్తం కనిపించకుండా బ్యాక్ నుంచి ఫొటోస్ కి ఫోజులిస్తూ నటిజన్స్‌ని ఊరిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో టెంప్ట్ చేస్తున్నావ్ రష్మీ అంటూ, పెద్దమనస్సు చేసుకొని కొంచెం ఫ్రెంట్‌కి తిరిగి ఫోటో పెట్టు అంటూ.. ఇలా సగం సగం చూపించకు అంటూ.. మొత్తం చూపించేస్తున్నావ్ అస‌లు సిగ్గుగా అనిపించడం లేదా అంటూ నెగిటివ్‌గా కామెంట్స్ చేస్తు ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్.

 

 

View this post on Instagram

 

A post shared by Rashmi Gautam (@rashmigautam)