టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ హ్యాపీ డేస్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత కొత్త బంగారులోకం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఎన్నో చిత్రాలలో నటించి సరైన సక్సెస్ లేకపోవడంతో పలు చిత్రాలలో కూడా నటించిన పెద్దగా కలిసి రాలేదు. దీంతో ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వరుణ్ సందేశ్ భార్య నటి వితికా ప్రతి ఒక్కరికి సుపరిచితమే సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ తన స్నేహితులతో తెగ సందడి చేస్తోంది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రతి ఒక్కరిని ఆకర్షించే విధంగా కనిపిస్తున్నాయి. నిహారిక కొణిదెల ఇతర స్నేహితులతో కలిసి బాలిలో వెకేషన్ ని ఎంజాయ్ చేస్తోంది..ఈ ముద్దుగుమ్మ ముఖ్యంగా పొట్టి బట్టలలో వేరు చేస్తున్న రచ్చ అంతా కాదు.. ముఖ్యంగా వాటర్ ఫాల్స్ అందమైన ప్రకృతి అందాలను చూస్తూ లైఫ్ ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వాటర్ ఫాల్స్ లో జలకలాడుతూ ఎప్పుడు లేని విధంగా వితికా షేర్ చేసిన బికినీ ఫోటోలు అందరికీ షాక్ ఇచ్చే విధంగా కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా పింక్ కలర్ బికినీల మైండ్ బ్లోయింగ్ అందాలతో వితికా అందాల జాతర చూసి పలువురు నెటిజెన్లు సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే బికినీలో వరుణ్ సందేశ్ భార్య కనిపించడంతో కొంతమంది రోల్ చేస్తున్నారు చెడు సాహసాలతో మీరు కూడా చెడిపోతున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇందుకు వితికా బోల్డ్ గా అదిరిపోయే రిప్లై ఇచ్చింది. బట్టల వల్ల అభిప్రాయాలు మారిపోయే సొసైటీలో ఉన్నాము చీర కట్టుకొని స్విమ్మింగ్ చేయలేము కదా సిమ్మింగ్ కి వెళ్ళినప్పుడు అలాంటివే ధరించాలి అంటూ కౌంటర్ వేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.
View this post on Instagram