పూర్తిగా అవతారం మార్చేసిన మహేష్ బాబు.. లేటెస్ట్ ఉబర్ కూల్ లుక్ వైరల్.. ఏమున్నాడు రా బాబు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏజ్ అయిపోతున్న సరే ఇంకా రోజురోజుకి అందాన్ని పెంచుకుంటూ యంగ్ హీరోగా కనిపిస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్న మహేష్ బాబు .. తన కొడుకు గౌతమ్ కన్నా కూడా యంగ్ లుక్స్ లో కనిపిస్తూ ఉండడం విశేషం . కాగా మహేష్ బాబు తాజాగా అభిమానులతో షేర్ చేసుకున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రెసెంట్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో ఎస్ ఎస్ ఎం బి 28 అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే మూడో షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉంది. కాకపోతే కూసింత బ్రేక్ తీసుకొని సమ్మర్ వెకేషన్ కింద ఫారిన్ కంట్రీస్ కు చెక్కేసిన మహేష్ బాబు . తాజాగా కూల్ ఊబర్ లుక్ రేంజ్ లో ఉండే ఫోటోలను షేర్ చేశారు.

మహేష్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసుకున్న ఈ ఫోటోలు క్షణాల్లోనే వైరల్ గా మారిపోయాయి. ఫ్యాన్స్ క్రేజీ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఫోటోలో మహేష్ బాబు మెస్సి హెయిర్ తో గడ్డంతో కూడిన సరికొత్త లుక్ లో కనిపించారు. అంతేకాదు కళ్ళకి గ్లాసెస్ పెట్టుకొని చాలా స్టైలిష్ గా.. అల్ట్రాలుక్ లో మెరిసిపోయారు. ఈ క్రమంలోని మహేష్ బాబు ఫ్యాన్స్ ఆయనను ఓ రేంజ్ లో పొగడెస్తున్నారు. జూన్ మొదటి వారంలో మళ్లీ ఎస్ఎంఎస్బి 28 సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు మూడు నెలల్లో నిరవధికంగా ప్లాన్ చేసి ఈ సినిమా షూట్ ను కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యారట. 2024 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది . ఏది ఏమైనా సరే ఈ క్లాస్ లుక్ లో మహేష్ బాబు కేక పెట్టిస్తున్నాడు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

 

Share post:

Latest