కన్నడ బ్యూటీ అక్షర గౌడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు కావస్తోంది.. ఈ పదేళ్ల కాలంలో పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఈ అమ్మడు తెలుగులో నాగార్జున నటించిన మన్మధుడు-2 చిత్రంలో నటించిన ఆ తరువాత ది వారియర్ సినిమాతో పాటు దాస్ కా దమ్కీ చిత్రంలో నటించింది ..మన్మధుడు 2 సినిమా నిరాశ పరిచిన తెలుగులో నటించేందుకు చాలా సమయం పట్టింది అక్షర గౌడ్ కి. ది వారియర్ సినిమాలో నటించిన పెద్దగా ఈమె పాత్రకు ప్రాధాన్యత లేదు.
కానీ కనడ మరియు తమిళంలో మాత్రం ఈ అమ్మడు వరుస సినిమాలలో నటిస్తూ బిజీగానే ఉంటుంది. హీరోయిన్ గానే కాకుండా పలు సినిమాల క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తూ కెరియర్ పరంగా ముందుకు వెళ్తోంది. సోషల్ మీడియాలో ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే..
అక్షర గౌడ్ షేర్ చేసేటువంటి ఫోటోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంటాయి. తాజాగా అక్షర గౌడ్ షేర్ చేసిన అందాల ఆరబోత ఫోటోలు అందరిని ఆకర్షించేలా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ అమ్మడి యొక్క లీవెజ్ షో తో మతి పోగొట్టేలా కనిపిస్తోంది.
అక్షర గౌడ్ క్లివెజ్ షో యొక్క అందంతో చూపు తిప్పుకొని ఇవ్వకుండా చేస్తోంది. అలాగే ఈ ముద్దుగుమ్మ యొక్క ఫిజిక్ కూడా నేచురల్ లుక్ గానే కనిపిస్తోంది అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.. ఆకట్టుకొనే అందం ,అభినయం ఉన్నప్పటికీ స్టార్ హీరోయినిగా గుర్తింపు సంపాదించుకోలేకపోతుండడంతో అభిమానులు కాస్త నిరుత్సాహ పడుతున్నారు.. మరి రాబోయే రోజుల్లో నైనా సక్సెస్ అవుతుందేమో చూడాలి మరి.
View this post on Instagram