ప్రియుడికి ముద్దులిస్తూ రెచ్చిపోయిన శృతి.. బాగా బరితెగించేసింది భ‌య్యో!

గత రెండేళ్ల నుంచి వరుస విజయాలతో కెరీర్ పరంగా య‌మా జోరు చూపిస్తున్న అందాల భామ శృతిహాసన్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు జోడీగా `స‌లార్‌` అనే సినిమాలో నటిస్తోంది. అలాగే హాలీవుడ్, కోలీవుడ్ భాషల్లోనూ శ్రుతి హాసన్ పలు ప్రాజెక్టులకు కమిట్ అయింది. ఈ సంగతి పక్కన పెడితే డూడుల్‌ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్న విష‌యం తెలిసిందే.

వీరిద్దరు చాలా కాలం నుంచి సహజీవనం చేస్తున్నారు. ముంబయిలో ఓఫ్లాట్‌ తీసుకుని కలిసే ఉంటున్నారు. ఇద్దరూ ఎక్కడికైనా కలిసే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటారు. బహిరంగంగానే తమ ప్రేమ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఇక సినిమా షూటింగ్‌ లేని సమయంలో ప్రియుడితోనే గడుపుతుంది శృతి.

తాజాగా శృతి హాస‌న్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను పంచుకుంది. ఈ వీడియోలో శృతి హాస‌న్‌, శాంత‌ను రొమాన్స్ చేస్తూ ద‌ర్శ‌న‌మిచ్చారు. ఇద్దరూ ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు శృతి బాగా బ‌రితెగించేసింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. పెళ్లి కాకుండా రొమాన్స్‌.. అది కూడా అంద‌రికీ తెలిసేలా చేయ‌డం సిగ్గుగా లేదా అంటూ విమ‌ర్శిస్తున్న వారు ఉన్నారు.

https://www.instagram.com/reel/Cppr5Bchm0E/?utm_source=ig_web_copy_link

Share post:

Latest