గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నితిన్ ధైర్యం సినిమా హీరోయిన్..!!

డైరెక్టర్ తేజ తెరకెక్కించిన చిత్రాలలో ఎక్కువగా హీరోయిన్లకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా తాను తెరకెక్కించిన మొదటి చిత్రంలో నటించిన రీమాసేన్ మొదలు లక్ష్మీ కళ్యాణం లో నటించిన కాజల్ అగర్వాల్ కూడా చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలా 2005లో హీరో నితిన్ తో కలిసి తెరకెక్కించిన ధైర్యం సినిమా బాగా సక్సెస్ అయ్యింది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ రైమాసేన్ నటించినది. ఇందులో తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది ఈ అమ్మడు.

Raima Sen: I will never stop working in Bengali films | Celebrities News –  India TV

అయితే ఆ తర్వాత మరికొన్ని తెలుగు సినిమాలలో కనిపిస్తుంది అనుకున్నారు .కానీ ఈమె కూడా మొదటి సినిమాతోనే దూరమయింది. కానీ కొంతమంది స్టార్ హీరోల సినిమాలలో అవకాశం వచ్చిన తిరస్కరించిందని వార్తలు వినిపించాయి. బాలీవుడ్ లో మాత్రం ఫుల్ స్పీడ్ గా దూసుకుపోతోంది. గాడ్ మదర్ అనే సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ బెంగాలీ సినిమాలలో ఎక్కువగా నటిస్తోంది. అలాగే తమిళ్ కన్నడ ,మలయాళం వంటి సినిమాలలో కూడా అడపాదప పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య ఒడిశాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడితో ఈమె ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. త్వరలోనే ఈమె వివాహం చేసుకోబోతోంది అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Nithin & Raima Sen Escaping From Aishwarya Baskaran Scene | TFC Telugu  Videos - YouTube

కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ అతనితో బ్రేకప్ చెప్పినట్లుగా మళ్లీ రూమర్స్ వినిపించాయి. ప్రస్తుతం ఎక్కువగా తన కెరియర్ పైన దృష్టి సాదిస్తున్నట్లుగా సమాచారం. ఇదంతా ఇలా ఉండగా గత కొన్నేళ్లుగా కేవలం బెంగాలి సినిమాలలోని నటిస్తున్న ఈ అమ్మడు కొన్ని వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది. సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఈమెను చూసి అందరూ హవాక్ అవుతున్నారు. ముఖ్యంగా చీరకట్టులో ఉండేటువంటి దుస్తులలో చాలా ఏజ్ బార్ అయినట్టుగా కనిపిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Raima Sen (@raimasen)

Share post:

Latest