మెగా కుటుంబ పరువు తీస్తున్న నాగబాబు.. కచ్చితంగా ఎఫెక్ట్ పడేనా..?

చిరంజీవి తన కష్టంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నిలదొక్కుకున్నారు. ఎమీ లేని స్థాయి నుంచి వచ్చి మెగాస్టార్ గా పేరు సంపాదించారు. ఎంతో అనుకువగా మంచితనం ఎంతో ఒదిగే తాత్వం చిరంజీవి సున్నితమైన మనసు కలిగిన వ్యక్తి అని ఎవరిని కూడా విమర్శించారని ఎలాంటి విషయాలలో కూడా ఎక్కువగా తల దూర్చారని సినీ ఇండస్ట్రీలో ఉండే ఎంతోమంది నటీనటులు సైతం తెలియజేస్తూ ఉంటారు ముఖ్యంగా చిరంజీవి పడిన కష్టం కారణంగానే మెగాస్టార్గా ఈ స్థాయిలో ఉన్నారని చెప్పవచ్చు.

Mega Brothers: త్రిశంకు స్వర్గంలో ఏపీ సినీ పరిశ్రమ.. మెగా బ్రదర్స్ సెట్  చేయగలరా? | Are Mega Brothers the cause of film trouble in Andhra Pradesh?  Interesting analytical | TV9 Telugu
ఇప్పటికీ నిర్మాతలు చిరు ఇంటి ముందు క్యూ కడుతున్నారంటే అది చిరంజీవి యొక్క స్టామినా అని చెప్పవచ్చు. ఎన్టీఆర్ ఏఎన్నార్ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీని ఏలుతున్న వారిలో మెగాస్టార్కు మాత్రమే ఆ గుర్తింపు కలదు. తనతో పాటు తన కుటుంబాన్ని కూడా అన్ని రకాలుగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆయన సోదరుడు నాగబాబు మాత్రం నిత్యం ఎప్పుడు వివాదాలలో చిక్కుకుంటూనే ఉంటారు. రాజకీయంగా కావచ్చు, సినీ ఇండస్ట్రీలో కావచ్చు తరచూ వివాదాలలోని మెగా కుటుంబానికి తలనొప్పిగా మారారు.

నాగబాబు వయసుకు తగ్గట్టుగా వ్యవహరించకుండానే తనకు తానే స్పెషల్ అని భావించడమే అసలు సమస్య ఎదురవుతోంది. రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కు సినిమాలలో ఉన్న చిరంజీవికి ఇలా మెగా కుటుంబాన్ని విమర్శలు చేసే విధంగా చేస్తూ ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అంతే కాకుండా నాగబాబు రియాక్ట్ అవుతూ మెగా కుటుంబ పరువు తీస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇలానే చేస్తే ఇక మెగా కుటుంబం అటు సినిమాలపరంగా ఇటు రాజకీయాల పరంగా పెద్ద దెబ్బ పడే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.

Share post:

Latest