చీరకట్టులో ఎగిసిపడుతున్న కృతి శెట్టి లేలేత పరువాలు.. ఆమె శారీ కాస్ట్ తెలిస్తే!!

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి తాను నటించిన తొలి సినిమా ఉప్పెనతోనే బ్లాక్ బస్టర్ విజయంతో కృతి శెట్టికి ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. అమ్మడి అందానికి యూత్ ఫిదా అయ్యారు. 19 సంవత్సరాల వయసుల్లోనే కృతి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనదైన ముద్ర వేశారు. ఇక తాజాగా కృతికి సంబందించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కృతి తాజాగా ధరించిన ఒక చీర పై నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. చీర గురించి చర్చించుకోవడం ఏంటి? అనుకుంటున్నారా? అవును ఎందుకంటే కృతి ధరించిన ఆ చీర ఖరీదు అక్షరాలా లక్ష రూపాయలు అట.

ఒక సినిమా కు కోటి రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకునే కృతి కి లక్ష రూపాయల చీర ఒక లెక్క కాదంటూ సోషల్ మీడియా లో డిస్కషన్ నడుస్తోంది. ఇక కృతి విషయానికొస్తే ఈ అమ్మడు కొత్త సినిమాలకు సైన్ చేయాలంటే స్ట్రిక్ట్ రూల్స్ పెడుతోందట అందుకే అమ్మడి చేతిలో పెద్దగా సినిమాలు లేవు. కృతి పై ఫ్యాన్స్ సైతం డిస్పాయింట్ గా ఉన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే కృతి కస్టడీ అనే సినిమా లో నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే సంవత్సరం విడుదల కానుంది.

కృతి శెట్టి తన క్యూట్, ఇన్నోసెంట్ లుక్స్‌కే కాకుండా గ్లామరస్ స్టేట్‌మెంట్స్‌కు కూడా పేరుగాంచింది. ఈ ముద్దుగుమ్మ సాధారణంగా ట్రెడిషనల్ లుక్స్ లోనే తన బిగుతైన అందాలను చూపిస్తూ టెంప్ట్ చేస్తుంది. ఇక ఆమె ఎక్స్‌ప్రెసివ్ కళ్ళు, లవ్లీ లిప్స్, బంగారు రంగు చీర ఆమె అందాన్ని మరింత పెంచాయి. దేవకన్యలా కనిపిస్తున్న ఈ తారపై అభిమానులతో పాటు ఇతరుల సైతం మనసు పారేసుకుంటున్నారు.

Share post:

Latest