త్వరలో స్టార్ హీరో కూతురు వివాహమా..!!

అప్పుడప్పుడు సెలబ్రిటీలకు సంబంధించి తమ వ్యక్తిగత విషయాలను కొన్ని క్లూస్ ద్వారా కొన్ని విషయాలు అప్పుడప్పుడు బయట పడుతూ ఉంటాయి. చాలావరకు ప్రేమ పెళ్లికి సంబంధించిన విషయాలలో మాత్రం నేరుగా చెప్పకుండా కొన్ని క్లూస్ ద్వారా తెలియజేస్తూ ఉంటారు. అంటే త్వరలోనే తాము పెళ్లి చేసుకోబోతున్నాము అన్నట్లుగా ముందుగానే హింట్ ఇస్తూ ఉంటారు. తాజాగా సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ కూడా ఒక ఫోటోని షేర్ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ గురవుతున్నారు ఆ ఫోటో గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

Shivani Rajashekar debut film launched
శివాని రాజశేఖర్ తనకు ఎంగేజ్మెంట్ జరిగిందేమోనని అనుమానాలకు దారి తీసే విధంగా ఒక ఫోటోను షేర్ చేయడం జరిగింది. శివాని రాజశేఖర్ నా తండ్రి సపోర్టుతో అడుగుపెట్టిన ఈమె మొత్తానికి నటిగా నిరూపించుకుంది. నాలుగేళ్ల క్రితమే వచ్చిన రెండు స్టేట్స్ సినిమా ఇండస్ట్రీలో నటిగా అడుగుపెట్టింది.అదే ఏడాది వివి స్టూడియోస్ అని తమిళ సినిమా ఇండస్ట్రీతో పరిచయం అయింది. అలా అద్భుతం, www సినిమాలతో పాటు పలు తమిళ సినిమాలలో కూడా నటిస్తోంది.

అంతేకాకుండా ఓటీటి వేదికగా పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది. అలాగే ఆహనాపెళ్ళంట అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది.నటిగానే కాకుండా నిర్మాతగా కూడా పలు బాధ్యతలను చేపట్టింది. స్టార్ హోదాకు రావడం కోసం ఎంతో ప్రయత్నించిన కానీ పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలలో మాత్రం నటించలేకపోతోంది. రాజశేఖర్ కూడా పలు సినిమాలలో నటిస్తూ ఉన్నారు. ఖాళీ సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో అడుగుపెట్టి తెగ సందడి చేస్తూ ఉంటుంది. ఈమెకు తన కుటుంబానికి తనకు సంబంధించిన ఫోటోలను సినిమా అప్డేట్లను తెలియజేస్తూ ఉంటుంది. అయితే ఈమె షేర్ చేసిన ఫోటోలతో త్వరలోనే వివాహం చేసుకోబోతోంది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి అసలు ఫోటోలపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.

Share post:

Latest