శారీలో సెగలు పుట్టిస్తున్న హనీ రోజ్..!!

టాలీవుడ్ లో గతంలో హీరోయిన్గా కొన్ని చిత్రాలలో నటించిన పెద్దగా గుర్తింపు పొందలేదు హీరోయిన్ హనీ రోజ్. కానీ బాలయ్యతో నటించిన వీర సింహారెడ్డి సినిమాతో మళ్లీ తన పందా చూపించింది ఈ ముద్దుగుమ్మ. ఇక తర్వాత వరుసగా గ్యాప్ ఇవ్వకుండా గ్లామర్ ట్రిట్ ఇస్తూ కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మలయాళం బ్యూటీ అయినప్పటికీ గతంలో కూడా కొన్ని సినిమాలలో నటించింది. కానీ వాటి వల్ల ఈమెకు క్రేజీ మాత్రం పెరగలేదు. ఇక మోహన్లాల్ వంటి స్టార్ హీరోల సినిమాలలో నటించింది.

వీర సింహారెడ్డి చిత్రంలో ఈమె అందాలకు కుర్రకారులు సైతం ఫిదా అయిపోయారు. సినిమాల సంగతి ఎలా ఉన్నప్పటికీ వరుస పెట్టి.. షోరూమ్స్ ఓపెనింగ్ చేస్తూ అన్ని ప్రారంభోత్సవాలకు తిరుగుతూ హైలెట్గా నిలుస్తోంది హనీ రోజ్.. హనీ రోజ్ ఇలాంటి ఫంక్షన్స్ కి ఎవరు పిలిచినా వెళుతోందా అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ కు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. తాజాగా చీర కట్టులో సెగలు పుట్టిస్తూ ఉండేటువంటి కొన్ని ఫోటోలు ట్రెండీ గా మారుతున్నాయి.

honeyroseinsta Instagram posts (photos and videos) - Picuki.com

హానీ రోజ్ రోజురోజుకి తన గ్లామర్ తో అందాలతో కుర్రకారులను మైమరిపిస్తూనే ఉన్నది. అలాగే గడిచిన కొన్ని రోజుల క్రితం ఒక వీడియోలో పింక్ డ్రస్సులో తన అందాలతో అందరిని ఆశ్చర్యపరిచింది. వయ్యారంగా నడుచుకుంటూ వస్తున్న హనీ వీడియో సోషల్ మీడియాని షేర్ చేసిందని చెప్పవచ్చు. ఈ అమ్మడు స్లీవ్ లెస్ బ్లౌజులు తన ఎద అందాలను చూపిస్తూ హోయలు పలుకుతోంది. ప్రస్తుతం హాని రోజుకు సంబంధించి ఈ ఫోటోలు మాత్రం తెగ వైరల్ గా మారుతున్నాయి

Share post:

Latest