కమెడియన్ ఆలీ ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా..?

కామెడీయన్ అలీ 1968 అక్టోబర్ 10 న తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ఒక పేద ముస్లిం కుటుంబంలో జన్మించారు. వీరి కుటుంబం బర్మాలో వ్యాపారం చేసేవారు. ఆ తరువాత రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా బర్మాను వదిలి రాజమండ్రిలో తన తండ్రి అబ్దుల్ సుభాన్ దర్జీ పని చేసేవాడు. అయితే ఆలీ గారు చిన్నప్పటినుండి హాస్యనటుడు.తెలుగు సినిమా హాస్యనటుడు ఆలీ. 1100 కి పైగా సినిమాల్లో నటించాడు. ఆలీ బాల నటుడిగా తెలుగు చలనచిత్ర రంగంలో ప్రవేశించాడు.

Comedian Ali with his Family Video - YouTube
ఆలీకి తన తండ్రి అంటే ఎంతో ఇష్టం కావున తన తండ్రి కోసం మహమ్మద్ భాష చారిటబుల్ ట్రస్ట్ అనే పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా పేదలకు సేవ చేస్తున్నాడు.ఆలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందిన ఆలీ 1981లో సీతాకోక చిలుక సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.. ఇండస్ట్రీలో దాదాపు 40 ఏళ్ల పాటు కమెడియన్ గా కొనసాగిన ఆలీ వేల సినిమాలలో నటించారు.

ఇలా ఇండస్ట్రీలో ఎంతో కాలం నుంచి ఉన్న ఆలీ ఎంత సంపాదించారని విషయాన్ని తెలుసుకోవడానికి చాలామంది ఆత్రుతగ ఎదురుచూస్తున్నారు.ఆలీ సంపాదించిన ఆస్తుల విషయానికి వస్తే మొత్తం రూ .850 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం. సంవత్సరానికి ఆయనకు సంపాదన రూ .20 కోట్లకు పైగా నే ఉంటుందట.అంతేకాకుండా ఎంతో ముందు జాగ్రత్తగా ఆలీ చాలా భూములు కొన్నారట. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ రెండు కోట్ల విలువ చేసే ఇల్లు ఉందని లగ్జరీ కార్లు మరియు ఆయన భూములు కొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారట. అంతేకాకుండా మహమ్మద్ భాష చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కష్టాలలో ఉన్న ఎంతోమందికి సహాయం కూడా చేస్తున్నారు. మహమ్మద్ అలీ ఎంతో స్థాయి కీ ఎదిగాడు.ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని కూడా పొందాడు…

Share post:

Latest