ఆ భాగాలు చూపించేస్తూ కైపెక్కిస్తున్న అనుపమ.. అమ్మడు స్కిన్ షోకి మైండ్ బ్లాకే!!

అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అ.. ఆ! సినిమాలో నితిన్, సమంతలతో కలిసి నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తరువాత ఈ కేరళ కుట్టి హలో గురు ప్రేమకోసమే, శతమానంభవతి, రాక్షసుడు, కార్తికేయ 2 లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. నితిన్ సరసన 18 పేజీస్‌ సినిమాలో ఈ తార చాలా క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. ఈ మూవీలో ముంత మసాలా కంటే తన పర్ఫెక్ట్ ఫిగర్ తో డ్రీమ్ గర్ల్‌గా కుర్రాళ్లను ఊరించింది.

వరుస విజయాలతో దూసుకుపోతూ ఈ మలయాళీ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. అంతేకాకుండా ఈ అమ్మడి ఎక్స్‌ప్రెషన్స్‌కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ మరింత అట్రాటివ్ గా ఉన్నాయి. శారీలో అమ్మడు అందాల ఆరబోత మాములుగా లేదు.

బ్లాక్ కలర్ స్లీవ్లెస్ బ్లౌజ్, మల్టీ కలర్ సారీ కట్టుకొని ఫోటోలకు క్యూట్ గా ఫోజులు ఇచ్చింది. జుట్టు విరబోసుకొని నడుము అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు పిచ్చేక్కిస్తుంది. అంతేకాకుండా వెనకవైపుకి తిరిగి కురులను పైకేతి బ్యాక్ అందాలను కూడా ఈ అమ్మడు ఒక రేంజ్ లో చూపిస్తుంది. ప్రస్తుతం అనుపమ చీరకట్టులో దిగిన అందాల ఆరబోత ఫోటోలు సోషల్ మీడియాలో తెర వైరల్ అవుతున్నాయి. అనుపమ శారీలో ఎప్పుడూ ముద్దుగానే ఉంటుంది. ఈసారి కూడా అంతే శారీలో అందరికి హృదయాలు దోచేస్తుంది.

ఇక ఈ ముద్దుగుమ్మ నెక్స్ట్ సినిమాలలో ఎంతటి మంచి క్యారెక్టర్లు వేస్తుందో చూడాలి. ఇప్పటివరకు ఈ తార ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేసింది. అలానే హీరోలను డామినేట్ చేసింది.

Share post:

Latest