వామ్మో.. కీర్తి సురేష్ లో ఇయాంగిల్ కూడా ఉందా..!!

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంతోమంది హీరోయిన్లు సైతం రాణిస్తూ ఉన్నారు.కానీ అందులో తక్కువ మంది మాత్రమే స్టార్ డంను సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఒకరు. చూపు తిప్పుకొని అందంతో అభినయంతో ఎంతోమంది కుర్రకారులను సైతం తనవైపు తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. తన తొలి చిత్రం నేను శైలజాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.ఆ తర్వాత మహానటి సినిమాతో స్టార్ డమ్ సంపాదించుకుంది. ఈ నటనతో ఏకంగా జాతీయ అవార్డును కూడా గెలుచుకున్నది.

టాలీవుడ్ నటి కీర్తిసురేష్ యోగా ఆసనాలు వేస్తున్న వీడియో వైరల్ | tollywood  actress keerthy suresh doing yoga asanas video has gone viral– News18 Telugu

ఇక ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్గా పేరుపొందింది పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది ఈ ముద్దుగుమ్మ. స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుపుచ్చుకుంటోంది .నటనతో మెప్పించడం నే కాకుండా వెండితెర పైన సోషల్ మీడియాలో కూడా తన అంద చందాలతో మైమరపిస్తోంది. చివరిగా మహేష్ బాబుతో కలిసి సర్కారు వారి పాట చిత్రంలో నటించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో నటనతో పాటు గ్లామర్డోస్ కూడా పెంచేసింది కీర్తి సురేష్.. ఇక ఫిట్నెస్ గ్లామర్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటూ ఉంటుంది.

மிருகம்போல...' யோகா பயிற்சியில் கீர்த்தி சுரேஷ்! (விடியோ)- Dinamani

కీర్తి సురేష్ ఎక్సర్ సైజులు ,వర్కౌంటు వంటివి చేస్తూ ఉంటుంది. తాజాగా కఠినమైన యోగాసనాలు వేస్తూ అందుకు సంబంధించిన ఒక వీడియోలను షేర్ చేయడం జరిగింది.ఈ వీడియోలో కీర్తి సురేష్ పచ్చతనంతో నిండిపోయిన ఒక గార్డెన్ లో తన జిమ్ దుస్తులలో కఠినమైన యోగాసనాలు వేస్తూ గ్లామర్ విందు చేస్తోంది. ప్రస్తుతం కీర్తి సురేష్ నాని నటించిన దసరా సినిమాలో నటిస్తోంది.మరొక సినిమా భోళాశంకర్ లో కూడా చిరంజీవి చెల్లెలుగా నటిస్తోంది.