ఆర్య చిత్రాన్ని మిస్ చేసుకున్న స్టార్ హీరో..?

తెలుగు ఇండస్ట్రీలో అల్లు కుటుంబానికి ఒక బ్రాండ్ ఉంది. అల్లు అర్జున్, అల్లు అరవింద్ వల్లే అల్లు కుటుంబానికి మంచి పేరు వచ్చింది. ఇక ఈయన తీసిన సినిమాలు ఓ రేంజ్ సక్సెస్ ని తెచ్చి పెట్టాయి. అల్లు రామలింగయ్య ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించారు ఇప్పుడు అంతా పేరుని అల్లు అర్జున్ కూడా సంపాదించుకున్నారు. అల్లు అర్జున్ నటించిన ఆర్య సినిమాలో అల్లు అర్జున్ ఎంతో అమాయకంగా కనిపిస్తారు. ఇక దేశముదురు సినిమా తర్వాత ఆర్య సినిమాతోనే భారీ హిట్ను అందుకున్నాడు. ఈ సినిమా కథతోనే కాకుండా బన్నీ యాక్టింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Arya' turns 17: Allu Arjun recalls how film changed his course as an actor

ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ప్రేమ కథగా తెరకెక్కించి యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తరువాత ఇందులో శివబాలాజీ కీలకపాత్రలో నటించాడు. ఈ చిత్రం సీక్వెల్ గా ఆర్య- 2 సినిమా కూడా సుకుమారే దర్శకత్వం వహించారు. ఆ సినిమా కూడా మంచి సక్సెస్ ని తెచ్చి పెట్టింది. మొదట విచిత్రానికి హీరోగ నితిన్ నీ తీసుకోవాలనుకున్నారట. అయితే దిల్ సినిమా తర్వాత ఆర్య సినిమా చేద్దాం అనుకుంటే అప్పటికే నితిన్ అరుడజనుకుపైగా సినిమాలను ఒప్పుకున్నారట. దాంతో డేట్స్ అడ్జస్ట్ కాకపోవటంతో నితిన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది.

Nithiin (aka Nithin, Nitin) Height, Age, Wife, Family, Children, Biography  & More - BigstarBio

దీంతో సుకుమార్ అల్లు అర్జున్ తో ఈ సినిమా తీశారు. అయితే నితిన్ తో అంత పెద్ద సక్సెస్ అయ్యేదోకాదో తెలియదు.. కానీ బన్నీ మాత్రం ఈ సినిమాకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారని అభిమానులు తెలియజేస్తున్నారు. సుకుమార్ తో చేసిన అన్ని సినిమాలు అల్లు అర్జున్ కి కలిసొచ్చాయనే చెప్ప వచ్చు.. ఎందుకంటే ఈమధ్య పుష్ప సినిమా కూడా ఊహించని రేంజ్ లో సక్సెస్ ని సాధించారు. ఇప్పుడు పుష్ప-2 సినిమా కూడా అంతకుమించి ఉండబోతుందని సమాచారం.

Share post:

Latest