గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సుబ్బు సినిమా హీరోయిన్..!!

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ఖాతాని వేసుకున్న హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది హీరోయిన్స్ ఇలా సక్సెస్ అయిన వారు ఉన్నారు.అభిమానులను సంపాదించుకొని ఆ తర్వాత కనుమరుగైన హీరోయిన్స్ కూడా ఉన్నారు. అలాంటి సెలబ్రెటీలలో కొంతమంది వివాహం తర్వాత ఇండస్ట్రీకి దూరమైన వారు ఉన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ హీరోయిన్ కూడా ఒకరు. ఆమె పెరు సోనాలి జోషి. ఈమె పేరు చెప్పగానే తెలియకుండా పోవచ్చు కానీ ఈ ముద్దుగుమ్మ జూనియర్ ఎన్టీఆర్కి జోడిగా సుబ్బు చిత్రంలో నటించింది.

Subbu Telugu Movie || NTR Propose to Sonali Joshi Love Scene || NTR Jr, Sonali Joshi - YouTube
2001లో డైరెక్టర్ సురేష్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సోనాలి హీరోయిన్గా నటించింది.అయితే ఈ సినిమా ఊహించన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత సందడే సందడే, రాంబాబు గాడి పెళ్ళాం, నేను అబద్ధం వంటి చిత్రాలలో మాత్రమే నటించింది. కానీ అవి కూడా సక్సెస్ కాలేకపోయాయి దీంతో ఈ అమ్మడికి పూర్తిగా అవకాశాలు తగ్గిపోవడం జరిగిందట. అలా నెమ్మదిగా సినీ ఇండస్ట్రీకి దూరమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉన్నట్టు తెలుస్తోంది.

సుబ్బు`గా ఎన్టీఆర్ ఎంట‌ర్టైన్ చేసి నేటికి 20 ఏళ్ళు! | 20 years of JR Ntr subbu| JR Ntr subbu Movie Completes 20 Years|Jr NTR|Sonali Joshi|JR Ntr subbu Movie|Subbu Telugu Full Length Movie
అయితే సుబ్బు సినిమాతో పోల్చుకుంటే ఈమె ప్రస్తుత కాలంలో గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇప్పుడు ఈమె ఫోటోను చూస్తే గుర్తు పట్టడం కూడా చాలా కష్టమే అని చెప్పవచ్చు. ప్రస్తుతం సోనాలి హిందీ సీరియల్స్ లో కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఈమె అభిమానులు మాత్రం ఈమె ఫోటోలను చూసి ఒక్కసారిగా నోరెళ్ళ పెడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sonali J Joshi (@sonali_j_joshi)

Share post:

Latest