గౌనెత్తి గుర్రం ఎక్కిన శ్రీదేవి కూతురు.. యమ హాట్‌ పోజుతో ఫ్యాన్స్‌కి చెమటలు!

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కాస్త వెరైటీ సినిమాలను ఎంచుకుని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గురించి తెచ్చుకోవాలని ఆశపడుతుంది. ఈ సందర్బంగా ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో జాన్వీ కపూర్ మాట్లాడుతూ తాను ఏ దారిలో వెళ్తుందో తనకి తెలుసని చెప్పింది.

తాజాగా హార్పర్స్ ఇంటర్వ్యూలో ‘బజార్’ మేగజైన్‌తో జాన్వీ మాట్లాడుతూ తన కుటుంబం, సినిమాలు అలానే ఆమె అందానికి నిర్వచనం గురించి చెప్పింది. ఆ ఇంటర్వ్యూ లో గౌరీ, నైనిక డిజైన్ చేసిన రెడ్ కలర్ గౌన్ వేసుకుంది. అలానే రేణు ఓబోరాయ్ జువెలర్స్ వారి గ్రే రోడియం పోలిష్ చెవి కమ్మలు పెట్టుకొని ఎంతో అందంగా రెడీ అయ్యింది. ఆ గౌన్ డ్రెస్ పైకెత్తి గులాబీ రంగు గుర్రం పై కూర్చున్న జాన్వీ కుర్రాళ్లకు మత్తేక్కించే ఫోజులు ఇచ్చింది.

మ్యాగజైన్ ఇంటర్వ్యూయర్ నందిని భల్లాతో జాన్వీ కపూర్ మాట్లాడుతూ తన తల్లిలానే ఆమె కూడా జీవించాలి అనుకుంటున్నట్లు తెలిపారు. అది తన నటన వల్లనే సాధ్యం అవుతుంది. ప్రేక్షకులకు ఊరికినే వచ్చి తన సినిమాలు చూడరు. ఏదైనా సంథింగ్ స్పెషల్ ఉంటేనే ఆమెని ఆడియన్స్ ఇష్టపడతారని ఆమె చెప్పింది. అలానే జాన్వీ ఎవరికి క్షమాపణ చెప్పాలి అనుకోవడం లేదట. ఎందుకంటే ఆమె ఎలాంటిది అని తానికి బాగా తెలుసని జాన్వీ వివరించారు.

ఇకపోతే ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నట్లు సినీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ తార తెలుగు సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించడానికి రెండున్నర కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.