టైట్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసిన ర‌కుల్‌.. ఇలాగైతే నెటిజ‌న్ల‌కు నిద్ర ప‌ట్ట‌డం క‌ష్ట‌మే!

రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం ఈ అమ్మ‌డు బాలీవుడ్ లో హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. అలాగే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ స్ట‌న్నింగ్‌ ఫోటోషూట్లతో కుర్ర‌కారుకు నిద్ర పట్టకుండా చేస్తోంది.

తాజాగా ఆరెంజ్ కలర్ టైట్ అవుట్ ఫిట్ లో మైండ్ బ్లాక్ చేసింది. ఎగసిపడే ఎద అందాల‌ను ఎలివేట్ చేస్తూ.. కాసి చూపులతో యమ ఘాటుగా ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేస్తున్నాయి.

ఈ పిక్స్ చూసి ఇంత‌లా నువ్వు క్లీవేజ్ షో చుస్తుంటే నిద్ర ప‌ట్ట‌డం క‌ష్ట‌మే ర‌కుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మ‌రికొంద‌రు ర‌కుల్ తాజా పిక్స్ పై భారీ ఎత్తున లైకుల వ‌ర్షం కురిపిస్తున్నారు.

కాగా, రీసెంట్ గా ఈ బ్యూటీ `ఛత్రీవాలి` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. బోల్డ్ సబ్జెక్టు తో తెరకెక్కిన ఈ మూవీ నేరుగా ఓటీటీ విడుద‌లై పాజిటివ్ టాక్ ను అందుకుంది.

గ‌త ఏడాది వరుస పరాజయాల స‌త‌మ‌తం అయిన ర‌కుల్‌.. ఈ మూవీని ఘ‌నంగా కొత్త ఏడాదిని ప్రారంభించింది. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో పలు ప్రాజెక్ట్ ల‌లో భాగ‌మైన ర‌కుల్.. తెలుగులో మాత్రం ఒక్క సినిమా కూడా టేక‌ప్ చేయ‌డం లేదు.

Share post:

Latest