చూపుతోనే పిచ్చెక్కిస్తున్న పూజా పాపా..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.గ్లామర్ షో తో కుర్రకారులను తన వైపు తిప్పుకొని తన అందచందాలతో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ వంటి భాషలలో కూడా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. అటు సోషల్ మీడియాలో ఇటువంటి వెండితెరపైన తన అందాల ఆరబోతతో ఫుల్ క్రేజీను అందుకుంది పూజ హెగ్డే. దక్షిణాది లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకునే హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు అని చెప్పవచ్చు.

Here's what Pooja Hegde wore for her brother's sundowner Haldi ceremony |  Hindi Movie News - Times of Indiaషూటింగ్ సమయాలలో కాస్త విశ్రాంతి దొరికినప్పుడల్లా వెకేషన్కు వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. వీటితోపాటు పలు ఫోటో షూట్లను చేస్తూ రచ్చ చేస్తూ ఉంటుంది. తాజాగా మరొక కొత్త ఫొటోస్ ను పోస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఈ ముద్దుగుమ్మ బిస్కెట్ కలర్ లెహంగాలో తన అందాలను ఆరబోసింది. స్టైల్ గా కళ్ళజోడు ధరిస్తూ బ్యాక్ అందాలు చూపిస్తూ ఘాటు ఫోజులు ఇచ్చింది. బ్యాక్ ఫ్రెండ్ అందాలను చూపిస్తూ కుర్రకారులను కవ్విస్తోంది.

Imageఇక అలాగే థిస్ ఇస్ మై ఫేవరెట్ అవుట్ ఫిట్ అని కూడా క్యాప్షన్ ని రాసుకుంది.ఒక హార్ట్ ఎమోజిని కూడా పోస్ట్ షేర్ చేయడం జరిగింది. ఇది చూసిన అభిమానులు బ్యూటిఫుల్ లుకింగ్.. వేరే లెవెల్ లుక్కింగ్ గార్జియస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. Imageప్రస్తుతం పూజ హెగ్డే బాలీవుడ్లో తన హవా కొనసాగించాలని చూస్తోంది. సర్కస్ సినిమాలో నటించగా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటిస్తున్న కీసికా బాయ్.. కిసికి జాన్ సినిమాలో నటిస్తోంది. అలాగే మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest