మళ్లీ మెగా హీరోనే నమ్ముకుంటున్న కేతిక శర్మ..!!

బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ టాలీవుడ్ లోకి హీరోయిన్గా ఎంట్రి ఇచ్చి సక్సెస్ కోసం చాలా గట్టి ప్రయత్నం చేస్తోంది హీరోయిన్ కేతిక శర్మ. తెలుగులో కమర్షియల్ హీరోయిన్గా రాణించాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ ముద్దుగుమ్మ యంగ్ హీరోలకు జోడిగా నటిస్తూ తన అందాల ఆరబోతతో ఎలాంటి హద్దులు లేకుండా నటిస్తూ ఉన్నప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది. మొదట పూరి జగన్నాథ్ కొడుకు ఆకాశ్ తో రొమాంటిక్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఈ చిత్రం కాస్త డిజాస్టర్ అయ్యింది.

కేతిక శర్మ గ్లామర్ ట్రీట్​.. చూస్తే కెవ్వు కేకే, heroine-ketika-sharma -hot-galleryఇక తర్వాత మరొక హీరో నాగశౌర్యతో లక్ష్య సినిమాలో నటించిన కేతిక ఈ సినిమా కూడా ఫ్లాప్ గా నిలిచింది. అయితే ఊహించని విధంగా మెగా హీరో వైష్ణవి తేజ్ కి జోడిగా నటించే అవకాశాన్ని అందుకుంది.ఈ సినిమాతో తన కెరియర్ టర్నింగ్ అవుతుందనుకుంటే ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.దీంతో కేతికకి టాలీవుడ్లో మరి అవకాశాలు రావడమే కష్టం అనుకుంటున్నా సమయంలో ఊహించని విధంగా ఇప్పుడు మరొకసారి మెగా హీరోతో నటించే అవకాశాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

Ketika Sharma- lady love of Sai Dharam Tej in Pawan Kalyan filmమెగా హీరో సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ తో రాబోతున్న వినోదయ సీతం అనే సినిమా రీమిక్స్ లో నటిస్తున్నారు. దీనిని సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఈనెల మూడవ వారంలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కి జోడిగా కేతిక శర్మ నటిస్తున్నది. అయితే తమ్ముడు వైష్ణవ్ తేజ్ తో రాణి హిట్ అన్న తో కెతిక సొంతం చేసుకుంటుందేమో చూడాలి . సక్సెస్ ఏర్పరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. మరి ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Share post:

Latest