పైట లేకుండా హెబ్బా ప‌టేల్ ప‌రువాల విందు.. చూసుకున్న వాళ్ల‌కు చూసుకున్నంత‌!

`అలా ఎలా?` సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన అందాల సోయ‌గం హెబ్బా పటేల్.. `కుమారి 21ఎఫ్` మూవీతో యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది.

కానీ, అవేమి బాక్సాఫీస్ వద్ద సత్తా చాట‌లేకపోయాయి. అందం, అంతకుమించిన టాలెంట్‌ ఉన్నప్పటికీ హెబ్బా పటేల్ గ‌త కొంతకాలం నుంచి సరైన అవకాశాలు లేక తీవ్రంగా సతమతం అవుతోంది.

అడపా తడపా సినిమాలే తప్ప స్టార్ హీరోలు హెబ్బా వైపు చూడడం లేదు. క‌నీసం టైర్-2 హీరోలు కూడా ఆమెను ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే.. సోషల్ మీడియాలో హెబ్బా పటేల్ చేసే ర‌చ్చ అంత ఇంత కాదు.

గ్లామరస్ ఫోటోషూప్లతో కుర్రకారు హృద‌యాల‌ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటుంది. తాజాగా మరోసారి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్ట‌న్నింగ్‌ ఫిక్స్ ను పోస్ట్ చేసింది. ఈ పిక్సెల్ లో పైట లేకుండా లెహంగాలో పరవాల విందు చేసింది.

చూసుకున్న వాళ్ల‌కు చూసుకున్నంత అనేంత‌లా క్లీవేజ్ షో చేసింది. హెబ్బా అందాల దాడికి కుర్రాళ్ళు విల‌విల‌మంటున్నారు. సరైన సినిమాలు పడి ఉంటే హెబ్బా ఎక్కడికో వెళ్ళలేదని అభిప్రాయపడుతున్నారు.