జబర్దస్త్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన.. గడ్డం నవీన్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ కామెడీ షో గా పేర్కొంది జబర్దస్త్ షో. ఈ షో ద్వారా మంచి పాపులారిటీ అందుకున్న కమెడియన్లు సైతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. కొంత మంది ఈ షో కి దూరం కావడం వల్ల ఇతర చానల్స్ లో కూడా బిజీగా ఉన్నారు. జబర్దస్త్ కమెడియన్లలో ఒకరైన గడ్డం నవీన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Jabardasth Adire Abhi And Gaddam Naveen "Point Blank" Movie Leaked - Sakshi
అదిరే అభికి కొంతమంది కమెడియన్లు వెన్నుపోటు పొడవడం అంటే నేను కూడా అదేకి చిన్న సమస్యను సృష్టించిన వాడిని అంటూ తెలిపారు గడ్డం నవీన్. అదిరే అభి కొత్త కమెడియన్లను తీసుకువస్తారని అయితే మంచి స్థాయి వచ్చిన వెంటనే వాళ్ళు వెళ్లిపోతారని తెలిపారు నవీన్. కొంతమంది కమెడియన్లు వాళ్ల స్వార్థం గురించి వాళ్లు ఆలోచించుకుంటారని తెలియజేశారు నాకు కూడా అలాంటి సమస్య ఎదురయిందని గడ్డం నవీన్ తెలిపారు. అదిరే అభి వేరే కామెడీ షో కి రావాలని నన్ను పిలవగా నేను మాత్రం ఆయన మాట వినలేదని తెలిపారు. కానీ అందులో తన మీద ఉన్న అమ్మకాన్ని పోగొట్టుకున్నారని తెలిపారు.

ఫైనాన్షియల్ సమస్యల వల్ల జబర్దస్త్ కు పరిమితమయ్యారని తెలిపారు. ఈ విషయంలో నాకు చాలా గిల్టీ గా ఉందని కూడా గడ్డం నవీన్ తెలిపారు. జబర్దస్త్ గురించి నెగిటివ్గా చెప్పిన వాళ్ళు ఇప్పుడు బయట చెప్పుకోదగ్గ స్థాయిలో లేరని తెలిపారు. అదిరే అది తన వ్యక్తిగత కారణాలవల్ల ఈ షోకి దూరం అయ్యారని తెలిపారు. నాగబాబు రోజా వెళ్లిపోవడం ఈ షోకు మైనస్ అని తెలియజేశారు గడ్డం నవీన్.

Share post:

Latest