థండ‌ర్ థైస్‌తో అనుప‌మ ద‌డ‌ద‌డ‌లు.. తొలిసారి సూప‌ర్ హాట్‌గా ఫోజులు!

అందాల భామ అనుపమ పరమేశ్వరన్ కు గత ఏడాది బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఈ అమ్మడు నటించిన కార్తికేయ 2, 18 పేజెస్, మరియు బటర్ ఫ్లై చిత్రాలు 2022లో విడుదలై మంచి విజయం సాధించాయి.

ప్రస్తుతం ఈ బ్యూటీ యంగ్ స్టార్ సిద్ధు జొన్నలగడ్డ జోడీగా `డీజే టిల్లు`కు సీక్వెల్ గా తెర‌కెక్కుతున్న `టిల్లు స్క్వేర్`లో న‌టిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది.

అలాగే మ‌రోవైపు త‌మిళ‌, మ‌ల‌య‌ళ భాష‌ల్లో కూడా ప‌లు ప్రాజెక్ట్స్ ను అనుప‌మ టేక‌ప్ చేసింది. ఇక‌పోతే గ‌త కొద్ది రోజుల నుంచి సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్ గా ఉంటున్న అనుప‌మ.. త‌ర‌చూ అదిరిపోయే ఫోటో షూట్ల‌తో అల‌రిస్తోంది.

కెరీర్ ఆరంభం నుంచి గ్లామ‌ర్ షోకు అనుప‌మ దూరంగా ఉంటూ వ‌చ్చింది. కానీ, ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో హ‌ద్దులు దాటుతూ త‌న ఎట్రాక్ట్ చేస్తోంది.

తాజాగా థండ‌ర్ థైస్‌తో ద‌డ‌ద‌డ‌లాడించింది. తొలిసారి సూప‌ర్ హాట్ గా ఫోటోల‌కు ఫోజులు ఇచ్చింది. అనుప‌మ లేటెస్ట్ పిక్స్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.

Share post:

Latest